సాహోలో శ్రద్ధా కపూర్ ఫస్ట్ లుక్(లోపల సర్ ప్రైజ్)

Published : Mar 06, 2018, 04:03 PM ISTUpdated : Mar 25, 2018, 11:38 PM IST
సాహోలో శ్రద్ధా కపూర్ ఫస్ట్ లుక్(లోపల సర్ ప్రైజ్)

సారాంశం

రెండవ షెడ్యూల్లో 'సాహో' ప్రభాస్ జోడీగా శ్రద్ధా కపూర్ ఆకట్టుకుంటోన్న శ్రద్ధా ఫస్టులుక్

యూవీ క్రియేషన్స్ బ్యానర్ పై ప్రభాస్ హీరోగా సుజీత్ దర్శకత్వంలో 'సాహో' సినిమా రూపొందుతోంది. ఇప్పటికే ఈ సినిమా ఫస్టు షెడ్యూల్ ను పూర్తి చేసుకుని, రెండవ షెడ్యూ ల్ షూటింగ్ జరుపుకుంటోంది. తెలుగుతో పాటు తమిళ .. హిందీ భాషల్లో ఈ సినిమాను విడుదల చేయాలనే ఆలోచనతో వున్నారు. ఈ కారణంగానే శ్రద్ధా కపూర్ ను కథానాయికగా తీసుకున్నారు.

తాజాగా ఈ సినిమా నుంచి ఆమె ఫస్టులుక్ ను రిలీజ్ చేశారు. శ్రద్ధా కపూర్ మేకప్ ఆర్టిస్ట్ శ్రద్ధా నాయక్ ట్విట్టర్లో ఈ ఫస్టులుక్ ను షేర్ చేసింది. సహజంగానే మంచి అందగత్తె అయిన శ్రద్ధా కపూర్ ఈ  ఫస్టులుక్ లో మరింత గ్లామరస్ గా కనిపిస్తోంది. హైదరాబాద్ లో ఈ సినిమా ఫస్టు షెడ్యూల్ షూటింగ్ జరుగుతున్నప్పుడు యూనిట్ ఎంతగానో సహకరించిందనీ .. తన ఇంట్లోనే వున్నట్టుగా ఫీలయ్యానని శ్రద్ధా కపూర్ ట్విట్టర్ ద్వారా చెప్పుకొచ్చింది.

PREV
click me!

Recommended Stories

Allu Arjun Home Tour: 100 కోట్ల అల్లు అర్జున్ 'బ్లెస్సింగ్' ఇల్లు చూశారా? లోపల ఎంత లగ్జరీగా ఉందో చూడండి
Suspense Thriller OTT: మూడు మరణాలు, ఒకే అనుమానం! ఓటీటీలో సస్పెన్స్ థ్రిల్లర్, ఎక్కడ చూడొచ్చంటే?