RX100హీరో మరో డిఫరెంట్ మూవీ.. గుణ369!

Published : May 29, 2019, 12:15 PM IST
RX100హీరో మరో డిఫరెంట్ మూవీ.. గుణ369!

సారాంశం

RX100 సినిమాతో బాక్స్ ఆఫీస్ హిట్ అందుకున్న యువ హీరో కార్తికేయ వరుసగా ఆఫర్స్ అందుకుంటూ బిజీ అయిపోయాడు. ఆర్ఎక్స్100 సినిమా ఇచ్చిన సక్సెస్ ని ఈ హీరో ఏ మాత్రం డా వేస్ట్ చేసుకోవడం లేదనిపిస్తోంది. ఎన్ని ఆఫర్స్ వస్తున్నా కూడా తనకు సెట్టయ్యే కథలకు మాత్రమే గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నాడు. 

ప్రస్తుతం హిప్పీ సినిమాతో బిజీగా ఉన్న కార్తికేయ ఇప్పుడు మరో సినిమాను సెట్స్ పైకి తీసుకెళుతున్నాడు. గుణ369 టైటిల్ తో రూపొందుతున్న ఆ సినిమా యొక్క ఫస్ట్ లుక్ ని రిలీజ్ చేశారు. ఫస్ట్ లుక్ తోనే కార్తికేయ స్పెషల్ గా కనిపిస్తున్నాడు. పంచె కట్టులో మాస్ & క్లాస్ షేడ్స్ కనిపించేలా కార్తికేయ ఇచ్చిన స్టిల్స్ నెటిజన్స్ ని ఆకట్టుకుంటున్నాయి. 

మరి ఈ సినిమాతో కార్తికేయ ఎంతవరకు సక్సెస్ అందుకుంటాడో చూడాలి. అర్జున్ జంధ్యాల దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను తిరుమల్ రెడ్డి - అనిల్ కడియాల సంయుక్తంగా నిర్మిస్తున్నారు. 

PREV
click me!

Recommended Stories

Dhurandhar OTT విడుదల తేదీ ఖరారు.. బాహుబలి రేంజ్ సినిమా ఎక్కడ చూడాలో తెలుసా ?
O Romeo Trailer: ప్రభాస్ హీరోయిన్ నెక్స్ట్ మూవీ ఇదే, ట్రైలర్ అదిరిందిగా