RRR: మీ లైఫ్ లో కొమరం భీం, అల్లూరి ఎవరో చెప్పండి!

Published : Aug 04, 2019, 04:25 PM IST
RRR: మీ లైఫ్ లో కొమరం భీం, అల్లూరి ఎవరో చెప్పండి!

సారాంశం

తమ సినిమా ప్రమోషన్ కోసం  ఏ అకేషన్ ని వదిలేటట్లు లేదు  ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ టీమ్. ఈ రోజు ఫ్రెండ్ షిప్ డే సందర్బంగా ఓ డిఫెరెంట్ ప్రమోషన్ తో మన ముందుకు వచ్చింది. మీ రామరాజు/భీమ్‌ ఎవరో చెప్పాలని అంటోంది ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ చిత్ర టీమ్.  ఫ్రెండ్ షిప్ డే  సందర్భంగా ‘ఆర్‌ఆర్‌ఆర్’ చిత్ర టీమ్  ఓ పోస్టర్‌ను పంచుకుంది.

 ‘‘మీకు తెలిసినంత వరకు మన రామరాజు, భీమ్ 1920లలో అనుకోకుండా కలుసుకున్నారు. కాలంతో పాటు వారి స్నేహం మరింత దృఢపడింది’. అద్భుతమైన స్నేహం ఎప్పుడూ అనుకోకుండానే మొదలవుతుంది. రామరాజు,భీంల స్నేహం మాదిరిగా.. మీ జీవితంలో అనుకోకుండా ఓ స్నేహితుడిని కలిసి ఉంటారు. అలా కలిసిన వ్యక్తుల్లో మీ జీవితంలో మీకు అత్యంత ఆప్తుడైన స్నేహితుడు ఎవరు? ఈ స్నేహితుల దినోత్సవం సందర్భంగా అతనితో దిగిన ఫొటోను మాతో పంచుకోండి’’ అని పేర్కొంది.

 ఎన్టీఆర్‌-రామ్‌చరణ్‌  హీరోలుగా నటిస్తున్న చిత్రమిది. ఎస్‌.ఎస్‌.రాజమౌళి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం.... శరవేగంగా చిత్రీకరణ జరుపుకొంటున్న ఈ చిత్రం వచ్చే ఏడాది జులై 30న ప్రేక్షకుల ముందుకు రానుంది. ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ చిత్రంలో అలియాభట్‌, అజయ్‌దేవ్‌గణ్‌ తదితరులు. 

PREV
click me!

Recommended Stories

Akhanda 2 Review: 'అఖండ 2' మూవీ రివ్యూ, రేటింగ్.. బాలకృష్ణ తాండవం ఎలా ఉందో తెలుసా ?
సపోర్ట్ చేసినందుకు వెన్నుపోటు పొడిచిన కళ్యాణ్, మనస్తాపానికి గురైన భరణి.. తనూజ ఏడుపు ఫేక్ అంటూ ముఖం మీదే