ఆర్జే హేమంత్ కారుకి ప్రమాదం

Published : May 19, 2019, 09:52 AM IST
ఆర్జే హేమంత్ కారుకి ప్రమాదం

సారాంశం

ప్రముఖ రేడియో జాకీ, టీవీ యాంకర్, నటుడు హేమంత్ కారు ప్రమాదానికి గురైంది. 

ప్రముఖ రేడియో జాకీ, టీవీ యాంకర్, నటుడు హేమంత్ కారు ప్రమాదానికి గురైంది. ఈ ప్రమాదంలో హేమంత్ క్షేమంగా బయటపడ్డాడు. కృష్ణా జిల్లా  జగ్గయ్యపేట మండలం షేర్‌ మహమ్మద్‌ పేట క్రాస్‌ రోడ్డు వద్ద హేమంత్‌ కారు ఓ గేదెను ఢీ  కొట్టింది. దీంతో కారు ఒక్కసారిగా పల్టీ కొట్టింది.

 ఆ సమయంలో అతడే కారు డ్రైవ్‌ చేస్తున్నట్లు తెలుస్తోంది. కాగా విజయవాడలో ‘మహర్షి’ సక్సెస్‌ మీట్‌ కార్యక్రమం పూర్తి చేసుకుని హైదరాబాద్‌ తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

PREV
click me!

Recommended Stories

Babu Mohan: అన్నం మానేసి 2 ఏళ్లు, 74 ఏళ్ల వయసులో బాబు మోహన్ డైట్ చార్ట్ గురించి తెలిస్తే షాక్ అవుతారు..
Hema: చంపేస్తానేమో అని భయం వేసింది.. డిప్రెషన్ నుంచి హేమ ఎలా బయటపడిందో తెలిస్తే షాక్ అవుతారు!