హాట్ పిక్ : మతిపోగొట్టేలా కియారా క్లివేజ్ షో!

Siva Kodati |  
Published : May 18, 2019, 09:02 PM IST
హాట్ పిక్ : మతిపోగొట్టేలా కియారా క్లివేజ్ షో!

సారాంశం

కియారా అద్వానీ భరత్ అనే నేను చిత్రంతో టాలీవుడ్ లోకి అడుగుపెట్టింది. అంతకు ముందే ఎంఎస్ ధోని చిత్రంతో బాలీవుడ్ లో మంచి గుర్తింపు సొంతం చేసుకుంది. 

కియారా అద్వానీ భరత్ అనే నేను చిత్రంతో టాలీవుడ్ లోకి అడుగుపెట్టింది. అంతకు ముందే ఎంఎస్ ధోని చిత్రంతో బాలీవుడ్ లో మంచి గుర్తింపు సొంతం చేసుకుంది. భరత్ అనే నేను చిత్రం విజవంతం కావడంతో కియారాకు తెలుగులో కూడా క్రేజ్ పెరిగింది. ఆ తర్వాత నటించిన వినయ విధేయ రామ చిత్రం ఆశించిన ఫలితాన్ని ఇవ్వలేదు. ఈ చిత్రం తర్వాత కియారాకు టాలీవుడ్ లో మరో అవకాశం రాలేదు. 

ఈ అందాల భామ గ్లామర్ షోతో ఆకట్టుకునేందుకు వెనుకాడడు. అవసరమైనప్పుడు అందాలు ఆరబోసేందుకు కియారా సిద్దంగానే ఉంటుంది. ఆ మధ్యన కియారా అంటించిన వెబ్ సిరీస్ లస్ట్ స్టోరీస్ సంచనలం రేపింది. అలాంటి చిత్రాల్లో నటించేందుకు తనకు ఇబ్బంది లేదంటూ కూడా స్టేట్మెంట్ ఇచ్చింది. తాజాగా కియారా ఓ మ్యాగజైన్ ఫోటో షూట్ లో రెచ్చిపోయి అందాలు ప్రదర్శించింది. 

కియారా అద్వానీ హాట్ లుక్ లో అదరగొడుతున్న ఈ ఫోటో ప్రస్తుతం సామజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. కియారా గ్లామర్ షోకు నెటిజన్లు ఫిదా అవుతున్నారు. కియారా అద్వానీ ప్రస్తుతం షాహిద్ కపూర్ సరసన అర్జున్ రెడ్డి హిందీ రీమేక్ కబీర్ సింగ్ చిత్రంలో నటిస్తోంది. 

 

PREV
click me!

Recommended Stories

Actor Sivaji: మహిళా కమిషన్‌ దెబ్బకి దిగొచ్చిన శివాజీ.. స్త్రీ అంటే మహాశక్తితో సమానం అంటూ క్షమాపణలు
Emmanuel కి బిగ్‌ బాస్‌ తెలుగు 9 ట్రోఫీ మిస్‌ కావడానికి కారణం ఇదే.. చేసిన మిస్టేక్‌ ఏంటంటే?