వర్మ ప్రమోషన్స్.. లీడర్లందర్నీ వాడేస్తున్నాడు!

Published : Feb 14, 2019, 07:54 PM ISTUpdated : Feb 14, 2019, 07:58 PM IST

ప్రమోషన్స్ డోస్ ఎంత లిమిట్ లో ఉంటే అంత మంచిది అనే మాట వర్మ దగ్గర అస్సలు పనిచేయదు. పబ్లిసిటితోనే రచ్చ చేయగల ఈ విలక్షణ దర్శకుడు మరోసారి రాజకీయ నాయకులందర్నీ వాడేస్తున్నాడు. పొలిటికల్ బ్యాక్ డ్రాప్ లో కాకుండా లక్ష్మి పార్వతి అంశాన్ని తీసుకొని వర్మ తెరకెక్కిస్తున్న లక్ష్మీస్ ఎన్టీఆర్ టీజర్ ఇటీవల విడుదలైన సంగతి తెలిసిందే. 

PREV
19
వర్మ ప్రమోషన్స్.. లీడర్లందర్నీ వాడేస్తున్నాడు!
ప్రమోషన్స్ డోస్ ఎంత లిమిట్ లో ఉంటే అంత మంచిది అనే మాట వర్మ దగ్గర అస్సలు పనిచేయదు. పబ్లిసిటితోనే రచ్చ చేయగల ఈ విలక్షణ దర్శకుడు మరోసారి రాజకీయ నాయకులందర్నీ వాడేస్తున్నాడు.

29
పొలిటికల్ బ్యాక్ డ్రాప్ లో కాకుండా లక్ష్మి పార్వతి అంశాన్ని తీసుకొని వర్మ తెరకెక్కిస్తున్న లక్ష్మీస్ ఎన్టీఆర్ ట్రైలర్ ఇటీవల విడుదలైన సంగతి తెలిసిందే.

39
అయితే సినిమాకు హైప్ చేసే క్రమంలో ఒక్కొ రాజకీనాయకుడిని ఒక్కో విధంగా వాడేస్తున్నారు. ట్రైలర్ చూస్తూ వాళ్ళు ఇస్తున్న హావభావాలు ఇవేనంటూ క్యాప్షన్స్ కూడా ఇస్తున్నాడు.

49
రాహుల్ గాంధీ మొబైల్ లో సీరియస్ గా చూస్తున్నట్లు ఆయనకు సెకండ్ థాట్ ఉందా అని ఫోటో యాడ్ చేసిన విధానం వైరల్ గా మారింది.

59
ఇక వైఎస్ జగన్ ఇంత సీరియస్ గా దేన్ని చూడలేదేమో అన్నట్లు వర్మ క్యాప్షన్ ఇచ్చాడు. అలాగే కేసీఆర్ 'కేటీఆర్ లతో ఫోటో డిజైన్ చేసి మరింత హాట్ టాపిక్ అయ్యేలా చేశాడు.

69
'ఈని గురించి ముందుగాల్నే చెప్పిన కదరా' అంటూ ట్రైలర్ చూసి కేసీఆర్ కేటీఆర్ కి చెబుతున్నట్లు క్యాప్షన్ ఇచ్చారు.

79
అన్నిటికంటే హైలెట్ గా చంద్రబాబును కూడా వర్మ సినిమా కోసం వాడేశాడు. ఈ ట్రైలర్ లో ఉన్నోడిని ఎక్కడో చూసినట్టు ఉందని చంద్రబాబు తన పాత్ర చేసిన వ్యక్తిని గురించి అనుకుంటున్నట్లు ట్యాగ్ ఇచ్చాడు.

89
సోనియా గాంధీ కూడా ట్రైలర్ చూస్తూ.. వెంటనే రాహుల్ ని పిలిపించాడని అసలు ఏం జరుగుతోంది అనే రేంజ్ లో సోనియా చెబుతున్నట్లు కామెంట్ పెట్టారు.

99
ప్రధాని మోడీ కూడా గుంటూరు సభలో ట్రైలర్ లో ఉన్నదే చెప్పినట్లు మోడీ వివరిస్తున్నట్లు వర్మ తనదైన శైలిలో ఫోటో పోస్ట్ చేశాడు.

click me!

Recommended Stories