నిజాయితీగల చంద్రబాబుకు వర్మ బర్త్ డే విషెస్!

Published : Apr 20, 2019, 01:24 PM ISTUpdated : Apr 20, 2019, 01:27 PM IST
నిజాయితీగల చంద్రబాబుకు వర్మ బర్త్ డే విషెస్!

సారాంశం

దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఆలోచన విధానం ఎలాంటిదో చెప్పడం కష్టమే. గత కొంత కాలంగా చంద్రబాబు నాయుడిపై ఊహించని విధంగా కామెంట్స్ చేస్తోన్న వర్మ ఇప్పుడు బర్త్ డే విషెస్ ను చాలా డిఫరెంట్ గా చెప్పాడు. 

దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఆలోచన విధానం ఎలాంటిదో చెప్పడం కష్టమే. గత కొంత కాలంగా చంద్రబాబు నాయుడిపై ఊహించని విధంగా కామెంట్స్ చేస్తోన్న వర్మ ఇప్పుడు బర్త్ డే విషెస్ ను చాలా డిఫరెంట్ గా చెప్పాడు. 

ఈ భూమిపై నివసించిన అత్యంత విశ్వసనీయ, నిజాయితీ గల వ్యక్తి నారా చంద్రబాబు నాయుడుకి గారికి చాలా సంతోషకరమైన జన్మదిన శుభాకాంక్షలు అని సోషల్ మీడియా ద్వారా వర్మ తన విషెస్ ని తెలిపాడు. దీంతో ఒక్కసారిగా ఆ కామెంట్ వైరల్ అవుతోంది. 

లక్ష్మీస్ ఎన్టీఆర్ లో చంద్రబాబు పాత్రను హైలెట్ చేస్తూ ఓ రేంజ్ లో రచ్చ చేసిన వర్మ ఇప్పుడు కేసీఆర్ బయోపిక్ తీస్తానంటూ మళ్ళీ అదే తరహాలో రచ్చ మొదలెట్టాడు. టైగర్ కేసీఆర్ అనే బయోపిక్ లో కూడా మళ్ళీ చంద్రబాబునే ఫోకస్ చేస్తున్నట్లు అర్ధమవుతోంది. 

PREV
click me!

Recommended Stories

ప్రభాస్, రామ్ చరణ్ తో పాటు.. 2026లో బాక్సాఫీస్ ను షేక్ చేయబోతున్న స్టార్ హీరోల సినిమాలు
Bigg Boss Telugu 9: నిధి అగర్వాల్ కి చుక్కలు చూపించిన ఇమ్మాన్యుయేల్.. హౌస్ లో కూడా ఆమె పరిస్థితి అంతేనా ?