యాక్టర్ గా వర్మ.. టైటిల్ కోబ్రా!

Published : Apr 07, 2019, 12:46 PM IST
యాక్టర్ గా వర్మ.. టైటిల్ కోబ్రా!

సారాంశం

టాలీవుడ్ విలక్షణ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ చాలా రోజుల తరువాత బాక్స్ ఆఫీస్ వద్ద కొంత సందడి చేశాడనే చెప్పాలి. ఆయన దర్శకత్వంలో తెరకెక్కిన లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమాకు మంచి ఓపెనింగ్స్ అందాయి. 

టాలీవుడ్ విలక్షణ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ చాలా రోజుల తరువాత బాక్స్ ఆఫీస్ వద్ద కొంత సందడి చేశాడనే చెప్పాలి. ఆయన దర్శకత్వంలో తెరకెక్కిన లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమాకు మంచి ఓపెనింగ్స్ అందాయి. 

ఇకపోతే .నేడు ఆర్జీవీ 57వ పుట్టినరోజు కావడంతో స్పెషల్ ఎనౌన్స్ మెంట్ వచ్చింది. వర్మ స్వీయ దర్శకత్వంలో తనకు తననే నటుడిగా వెండితెరకు పరిచయం చేసుకుంటున్నాడు.  అయితే కథానాయకుడిగా కనిపిస్తాడా లేక ప్రత్యేక పాత్రలో నటిస్తాడా అనేది ఇంకా తెలియాల్సి ఉంది. 

ఎప్పుడు చేతిలో ఎదో ఒక ప్రాజెక్ట్ తో బిజీగా ఉండే వర్మ ఆ ప్రాజెక్టులను ఎప్పుడు రిలీజ్ చేస్తారనేది ఎవ్వరికి తెలియదు. ఇక కోబ్రా సినిమాను జనాలకు ఎలా దగ్గర చేస్తారో చూడాలి. గన్ షాట్ ఫిల్మ్ బ్యానర్ లో ఈ సినిమా తెరక్కనున్నట్లు సమాచారం. 

PREV
click me!

Recommended Stories

Dhurandhar Day 50 Collection: `బోర్డర్ 2` దెబ్బకు ధురంధర్ ఆట క్లోజ్, 50 రోజుల కలెక్షన్లు
Ee Nagaraniki Emaindhi 2: శ్రీనాథ్ మాగంటికి బంపర్‌ ఆఫర్‌, ఈ నగరానికి ఏమైంది సీక్వెల్‌లో ఛాన్స్.. పాత్ర ఇదే