బాత్ టబ్ లో కామక్రీడలు.. 'రాయలసీమ లవ్ స్టోరీ' టీజర్!

Published : Nov 08, 2018, 12:04 PM IST
బాత్ టబ్ లో కామక్రీడలు.. 'రాయలసీమ లవ్ స్టోరీ' టీజర్!

సారాంశం

ఇటీవల బోల్డ్ పోస్టర్ తో వార్తల్లో నిలిచిన 'రాయలసీమ లవ్ స్టోరీ' సినిమా టీజర్ ని దీపావళి కానుకగా ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. వెంకట్, హృశాలి జంటగా నటిస్తోన్న ఈ సినిమాని రణధీర్ అనే దర్శకుడు తెరకెక్కిస్తున్నాడు. 

తాజాగా విడుదలైన టీజర్ ని కూడా రొమాన్స్ తో నింపేశారు. బాత్ టబ్ లో హీరో, హీరోయిన్లు నగ్నంగా కామక్రీడల్లో తేలిపోతూ శృంగార రసాన్ని పండించారు. ఆ తరువాత హీరోయిన్.. హీరోని కొట్టి తనను మర్చిపోమని చెప్పడంతో టీజర్ ఎమోషన్ టర్న్ తీసుకుంది.

కమెడియన్ పృధ్వీ.. లెక్చరర్ పాత్రలో 'ఇదిగో మీ లాంటి ఎదవల వల్లే.. దేశంలో నిరుద్యోగ సమస్య పెరిగిపోయి.. నిర్భయ కేసులు ఎక్కువైపోయాయ్' అంటూ పంచ్‌లు పేల్చుతున్నాడు. పోస్టర్ తో హడావిడి చేసిన చిత్రబృందం ఇప్పుడు టీజర్ తో మరింత హీట్ పెంచేస్తున్నారు. మరి సినిమాకి ఎలాంటి రెస్పాన్స్ వస్తుందో చూడాలి!

సంబంధిత వార్త.. 

ఫస్ట్ లుక్ అంటూ హాట్ పోస్టర్, బిజినెస్ కోసం ఇంత దిగజారుడా?

PREV
click me!

Recommended Stories

Remuneration: సౌత్‌లో అత్యధిక పారితోషికం తీసుకున్న ఒకే ఒక్కడు.. ఆయన ముందు ప్రభాస్, విజయ్‌, అల్లు అర్జున్‌ జుజూబీ
2025లో 8 జంటల సీక్రెట్ లవ్ ఎఫైర్స్ ..లిస్ట్ లో రాంచరణ్, ప్రభాస్, మహేష్ హీరోయిన్లు