స్టార్ హీరోతో గీతగోవిందం మేడమ్?

Published : Feb 23, 2019, 05:12 PM IST
స్టార్ హీరోతో గీతగోవిందం మేడమ్?

సారాంశం

ఛలో సినిమాతో తెలుగు తెరకు గ్రాండ్ ఎంట్రీ ఇచ్చిన కన్నడ బ్యూటీ రష్మిక మందన్న ఆ తరువాత గీత గోవిందం తో అందమైన మేడమ్ గా తనకంటూ ఓకే స్పెషల్ గుర్తింపును దక్కించుకుంది. అయితే అమ్మడు ఏ మాత్రం తొందరపడకుండా కథల ఎంపిక విషయంలో మొన్నటివరకు కాస్త నెమ్మదిగా వెళ్లినప్పటికీ ఇప్పుడు మాత్రం స్పీడ్ పెంచినట్లు తెలుస్తోంది. 

కోలీవుడ్ స్టార్ హీరో కార్తీతో నటించడానికి రష్మిక సిద్ధమవుతోంది. చాలా రోజుల తరువాత కొంచెం హై బడ్జెట్ మూవీతో మళ్ళీ బాక్స్ ఆఫీస్ వద్ద హిట్ కొట్టాలని కసిగా ఉన్నాడు. అయితే తమిళ్ అఫర్ కోసం ఎంతో కాలంగా ఎదురుచూసిన ఈ బ్యూటీకి ఫైనల్ గా మంచి అఫర్ దక్కడంతో సింగిల్ సిట్టింగ్ లోనే కథకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. 

ఈ విషయంపై ఇంకా అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. గతంల శివ కార్తికేయన్ తో రెమో అనే సినిమా చేసిన భాగ్యరాజ్ కన్నన్ కార్తీ సినిమాని డైరెక్ట్ చేయబోతున్నాడు. రొమాంటిక్ అండ్ యాక్షన్ థ్రిల్లర్ గా ఆ సినిమా తెరకెక్కబోతున్నట్లు కోలీవుడ్ లో టాక్ వస్తోంది. మరి సింగిల్ సిట్టింగ్ లో చాలా స్పీడ్ గా ఈ ప్రాజెక్టుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన రశ్మికకు సినిమా ఎంతవరకు లాభం చేకురుస్తుందో చూడాలి. 

PREV
click me!

Recommended Stories

Bigg Boss Telugu 9: ఎలాగైనా రీతూని సైడ్ చేయాలని కళ్యాణ్, ఇమ్మాన్యుయేల్ కుట్ర.. వీళ్ళ స్ట్రాటజీతో భరణి బలి
Akhanda 2 Premiers: అఖండ 2 ప్రీమియర్ షోలు రద్దు, తీవ్ర ఇబ్బందుల్లో నిర్మాతలు.. సినిమా రిలీజ్ పరిస్థితి ఏంటి ?