రష్మి లైఫ్ పార్టనర్ ఎవరో తెలుసా..?

Published : May 04, 2019, 09:40 AM IST
రష్మి లైఫ్ పార్టనర్ ఎవరో తెలుసా..?

సారాంశం

బుల్లితెరపై హాట్ యాంకర్ గా గుర్తింపు తెచ్చుకున్న రష్మి సినిమాల్లో కూడా నటిస్తోంది.

బుల్లితెరపై హాట్ యాంకర్ గా గుర్తింపు తెచ్చుకున్న రష్మి సినిమాల్లో కూడా నటిస్తోంది. ప్రస్తుతం ఈ బ్యూటీ తన టీవీ షోలతో బిజీగా గడుపుతోంది. సోషల్ మీడియాలో రష్మి చాలా యాక్టివ్ గా ఉంటుంది. 

నెటిజన్లు అడిగే ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వడమే కాదు.. వారు ఏమైనా తేడాగా ప్రశ్నిస్తే క్లాస్ లు కూడా పీకుతుంది. ఈ క్రమంలో తాజాగా ఈమెకు తన లైఫ్ పార్టనర్ కి సంబంధించిన ప్రశ్న ఎదురైంది. దీనికి ఈ బ్యూటీ నాటకీయమైన సమాధానమిచ్చింది.

తన శరీరమే తన లైఫ్ పార్టనర్ అంటూ చెప్పుకొచ్చింది. పుట్టిన దగ్గర నుండి చనిపోయే వరకు తమతో ఉండేది తన శరీరమే కనుక, ఎవరికైనా లైఫ్ పార్టనర్ అంటే వారి శరీరమే అంటూ ఫిలాసఫీ చెప్పుకొచ్చింది. 

PREV
click me!

Recommended Stories

Renu Desai: పవన్‌ నిన్ను ఎందుకు వదిలేశాడో ఇప్పుడు అర్థమైంది.. రేణు దేశాయ్‌ కౌంటర్‌.. న్యాయవ్యవస్థపై ఫైర్‌
మగాడితో నా అవసరం ఇదే.. ఒంటరిగా ఉండటమే ఇష్టం.. చిరంజీవి హీరోయిన్‌ బోల్డ్ స్టేట్‌మెంట్‌