వైరల్: రానా షాకింగ్ లుక్..!

Published : May 14, 2019, 08:13 PM IST
వైరల్: రానా షాకింగ్ లుక్..!

సారాంశం

ఆడియెన్స్ ని ఎట్రాక్ట్ చేయడంలో దగ్గుబాటి రానా స్టయిలే వేరు. బాహుబలి అనంతరం డిఫరెంట్ సినిమాలతో హీరోగా సక్సెస్ లు అందుకుంటున్న రానా నటుడిగా కొత్త పాఠాలు నేర్చుకుంటున్నాడు. ప్రతిసారి తన సినిమాలతో సౌత్ ఆడియెన్స్ కి కొత్తధనాన్ని చూపిస్తున్నాడు. 

ప్రస్తుతం రానాకి సంబందించిన ఓక లుక్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. పాత్ర కోసం రానా ఎంతగా తాపత్రయపడతాడో ఆ లుక్ చుస్తే అర్ధమవుతోంది. తెలుగు తమిళ్ హిందీలో ఒకేసారి తెరకెక్కుతున్న చిత్రం హాతి మేరె సాతి. రానా డిఫరెంట్ షేడ్స్ తో ఈ సినిమా స్క్రీన్ ప్లే కి తగ్గట్టు కనిపిస్తాడట. 

యుక్త వయసు నుంచి ఓల్డ్ క్యారెక్టర్ వరకు రానా సరికొత్తగా నటిస్తున్నాడట. ఈ లుక్ లో రానా ఓల్డ్ గా కనిపిస్తున్నాడు. గత ఏడాది మొదలైన ఈ సినిమా షూటింగ్ మరికొన్ని రోజుల్లో పూర్తి కానుంది. తమిళ్ యాక్టర్ విష్ణు విశాల్ తో పాటు బాలీవుడ్ యాక్టర్ పుల్కిట్ సామ్రాట్ కూడా సినిమాలో కీలక పాత్రల్లో నటిస్తున్నారు.  

PREV
click me!

Recommended Stories

Top 10 Heroines : రష్మిక కు సమంత గండం, సినిమాలు లేకున్నా మొదటి స్థానంలో ఎలా? టాప్ 10 హీరోయిన్ల లిస్ట్ ఇదే?
Malliswari Review: బావ మరదలుగా ఎన్టీఆర్, భానుమతి రొమాన్స్, ఫస్ట్ తెలుగు పాన్ వరల్డ్ మూవీగా మల్లీశ్వరి రికార్డు..