
ఈ మూవీని హాలీవుడ్ రేంజ్ లో రూపొందిస్తున్నారు. వైవిధ్యమైన కథాంశంతో రూపొందుతున్న ఈ చిత్రాన్ని ప్రపంచ వ్యాప్తంగా ఫిబ్రవరి 17న రిలీజ్ చేయనున్నారు.రానా, తాప్సీ, కయ్ కయ్ మీనన్, అతుల్ కులకర్ణి, ఓమ్ పురి, నాజర్, రాహుల్ సింగ్ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి వి.ఎఫ్.ఎక్స్ - ఈవిఎ మోషన్ స్టూడియోస్, కాస్టూమ్స్ డిజైనర్ అశ్వనాత్ బైరి, స్టంట్స్ - జాషువ, ప్రొడక్షన్ డిజైన్ - శివమ్ రావు,
బ్యాక్ గ్రౌండ్ స్కోర్ - కె, ఎడిటర్ - ఎ శ్రీకర్ ప్రసాద్, డైరెక్టర్ ఆఫ్ ఫోటోగ్రఫి - మది, అడిషినల్ స్టోరీ & స్ర్కీన్ ప్లే - నిరంజన్ రెడ్డి, క్రియేటివ్ ప్రొడ్యూసర్ & పోస్ట్ ప్రొడక్షన్ - ఎన్.ఎం. పాషా, ప్రొడ్యూసర్స్ ఆఫ్ మ్యాట్నీ - అన్వేష్ రెడ్డి, జగన్మోహన్ రెడ్డి, నిరంజన్ రెడ్డి, ప్రొడ్యూసర్స ఫర్ పి.వి.పి సినిమా - పేరల్ వి పొట్లూరి, పరమ్ వి పొట్లూరి, కవిన్ అన్నే, స్టోరీ, స్ర్కీన్ ప్లే & డైరెక్షన్ - సంకల్ప్.