అక్కినేని హీరోకి రానా సపోర్ట్!

Published : Dec 01, 2018, 04:00 PM ISTUpdated : Dec 01, 2018, 04:01 PM IST
అక్కినేని హీరోకి రానా సపోర్ట్!

సారాంశం

సుబ్రహ్మణ్యపురం మూవీలో హీరో రానా సందడి చేయబోతున్నాడు.అయితే ఇందులో ఆయన నటించడం లేదు..కాకపోతే రానా వాయిస్ సినిమా అంతా వినిపించబోతుంది.

సుబ్రహ్మణ్యపురం మూవీలో హీరో రానా సందడి చేయబోతున్నాడు.అయితే ఇందులో ఆయన నటించడం లేదు..కాకపోతే రానా వాయిస్ సినిమా అంతా వినిపించబోతుంది.. ఈ 'సుబ్రహ్మణ్యపురం' కథ ను నడిపించడం లో ఆ బ్యాక్ గ్రౌండ్ వాయిస్ బలమైన పాత్ర ను పోషించనుందట. ఈ సినిమాలో కీలక సన్నివేశాలకు రానా వాయిస్ అయితే బాగుంటుందని చిత్ర యూనిట్ రానాను సంప్రదించింది.

దానికి ఆయన వెంటనే అంగీకారం తెలిపారు. దర్శకుడు సంతోష్ జగర్లపూడి పర్యవేక్షణలో రానా కొన్ని కీలక సన్నివేశాలకు వాయిస్ నిచ్చారు. ఈ చిత్రం కాన్సెప్ట్ ని తెలుసుకొని ఎగ్జైట్ అయ్యారు. కంటెంట్ ఉన్న సినిమా లలో భాగం అయ్యే టాలీవుడ్ హల్క్ రానా కు 'సుబ్రహ్మణ్యపురం' ట్రైలర్ కూడా బాగా నచ్చింది. ఈ చిత్రం డిసెంబర్ 7న గ్రాండ్ గా విడుదలకు కాబోతుంది.

భగవంతుడి ఉనికి అనేది నమ్మకం అనే పునాదుల మీద ఉంటుంది. ఆ నమ్మకం లేని వ్యక్తి భగవంతుడిపై  చేసే పరిశోధనలు ఎలాంటి ఫలితాలను ఇచ్చాయి. కాపాడవలసిన భగవంతుడి ఆగ్రహాం తట్టుకోవడం సాధ్యం అవుతుందా..?  ‘‘సుబ్రహ్మణ్యపురం’’ లో దాగున్న రహాస్యం ఏంటి..?  ఇలాంటి ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్స్ తో రూపొందిన చిత్రం 'సుబ్రహ్మణ్యపురం'.  

PREV
click me!

Recommended Stories

Rajinikanth Biopic: వెండితెరపైకి తలైవా జీవితం.. రజనీకాంత్‌గా కనిపించేది ఎవరు? షాకింగ్‌ ట్విస్ట్
Jana Nayagan 4 Days Collections: ఆదివారం తన రేంజ్‌ చూపించిన విజయ్‌.. జన నాయకుడుకి అదిరిపోయే వసూళ్లు