వర్మ నుండి లీగల్ గా 'ఇల్లీగల్' షార్ట్ ఫిల్మ్!

Published : Jul 04, 2021, 04:06 PM IST
వర్మ నుండి లీగల్ గా 'ఇల్లీగల్' షార్ట్ ఫిల్మ్!

సారాంశం

 షార్ట్ ఫిల్మ్స్ ని వర్మ తన ట్విట్టర్ లో ప్రమోట్ చేయడం జరిగింది. వాటిలో ఇల్లీగల్ ఒకటి. లీగల్ గా ఇల్లీగల్ షార్ట్ ఫిల్మ్ త్వరలో విడుదల కానుందని వర్మ తెలియజేశారు. ఇక ఇల్లీగల్ షార్ట్ ఫిల్మ్ పోస్ట్ చాలా శృంగారభరితంగా ఉంది.   

రామ్ గోపాల్ వర్మ ఆ మధ్య కరోనా వైరస్ కాన్సెప్ట్ ఆధారంగా షార్ట్ ఫిల్మ్ కాంటెస్ట్ పెట్టారు. కేవలం రెండు నిమిషాల వ్యవధిలో కరోనా వైరస్ కాన్సెప్ట్ పై షార్ట్ ఫిల్మ్ షూట్ చేసి పంపాలని, ఆ షార్ట్ ఫిల్మ్స్ అన్నింటినీ యూట్యూబ్ లో విడుదల చేసి, అత్యధిక వ్యూస్ రాబట్టిన షార్ట్ ఫిల్మ్ కి నగదు బహుమతి అందజేయనున్నట్లు ప్రకటించారు. ఔత్సాహికులైన అనేక మంది ఫిల్మ్ మేకర్స్ వర్మ ప్రకటనకు స్పందించడం జరిగింది. 


కరోనా వైరస్ ఆధారంగా అనేక షార్ట్ ఫిల్మ్స్ ఆయనకు చేరాయి. వాటిలో నుండి కొన్ని షార్ట్ ఫిల్మ్స్ ని వర్మ తన అధికారిక సోషల్ మీడియా అకౌంట్ ద్వారా విడుదల చేశారు. అలాగే మరికొన్ని షార్ట్ ఫిల్మ్స్ ని వర్మ తన ట్విట్టర్ లో ప్రమోట్ చేయడం జరిగింది. వాటిలో ఇల్లీగల్ ఒకటి. లీగల్ గా ఇల్లీగల్ షార్ట్ ఫిల్మ్ త్వరలో విడుదల కానుందని వర్మ తెలియజేశారు. ఇక ఇల్లీగల్ షార్ట్ ఫిల్మ్ పోస్ట్ చాలా శృంగారభరితంగా ఉంది. 


యంగ్ కపుల్ బెడ్ పై రెచ్చిపోయి శృంగార కీడలో తెలియాడుతున్నారు. ఈ మధ్య వర్మ నుండి ఈ తరహా చిత్రాలే వస్తున్నాయి. థ్రిల్లర్, నగ్నం, క్లైమాక్స్ చిత్రాలు ఈ తరహాలోనే తెరకెక్కాయి. దిశా ఎన్కౌంటర్, డేంజరస్ వంటి చిత్రాలు విడుదల కావాల్సి ఉంది. ఇద్దరు యువతుల శృంగార కథా చిత్రంగా డేంజరస్ తెరకెక్కింది. అప్సరా రాణి, నైనా గంగూలీ లెస్బియన్స్ గా నటించారు. 

PREV
click me!

Recommended Stories

Mahendragiri Varahi 9 Days Collections: సుమంత్‌ కి బిగ్‌ షాక్‌.. బాక్సాఫీసు వద్ద డీలా పడ్డ మహేంద్రగిరి వారాహి
Maremma 10 Days Collections: నిర్మాతలను నిండా ముంచిన మారెమ్మ.. రవితేజ తమ్ముడి కొడుకు మూవీ టోటల్‌ కలెక్షన్లు