సంక్రాంతి ఫైట్ పై చరణ్ కామెంట్!

Published : Jan 04, 2019, 08:05 PM IST
సంక్రాంతి ఫైట్ పై చరణ్ కామెంట్!

సారాంశం

వినయ విధేయ రామ సినిమాతో పాటు  మరికొన్ని సినిమాలు కూడా సంక్రాంతిలో పోటీగా రానున్న సంగతి తెలిసిందే. ముందుగానే ఎన్టీఆర్ బయోపిక్ - పేట రానున్నాయి. ఇక F2 చివరగా ఈ ఫైట్ లోకి రానుంది. చరణ్ సంక్రాంతి ఫైట్ మీద ఇటీవల ఇచ్చిన ఇంటర్వ్యూలో వివరణ ఇచ్చాడు. 

రామ్ చరణ్ నటించిన వినయవిధేయ రామ సంక్రాంతికి యాక్షన్స్ ఎంటర్టైనర్ ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాపై అన్ని వర్గాల ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. బోయపాటి దర్శకత్వం వహించడంతో యాక్షన్స్ అంశాలకు కొదవే ఉండదని మెగా అభిమానులు నమ్మకంతో ఉన్నారు. 

అయితే వినయ విధేయ రామ సినిమాతో పాటు  మరికొన్ని సినిమాలు కూడా సంక్రాంతిలో పోటీగా రానున్న సంగతి తెలిసిందే. ముందుగానే ఎన్టీఆర్ బయోపిక్ - పేట రానున్నాయి. ఇక F2 చివరగా ఈ ఫైట్ లోకి రానుంది. అయితే చరణ్ సంక్రాంతి ఫైట్ మీద ఇటీవల ఇచ్చిన ఇంటర్వ్యూలో వివరణ ఇచ్చాడు. 

ఇది ఫైట్ కాదంటూ విడుదల కాబోయే సినిమాలన్నీ ఇంట్రెస్టింగ్ గా ఉన్నాయని అన్ని సినిమాలు మంచిగా ఆడాలని కోరుకుంటున్నట్లు చెబుతూ... ఆ సినిమా విడుదల కోసం ఎంతగానో ఎదురుచూస్తున్నట్లు చెప్పాడు. అదే విధంగా విడుదలైన సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద మంచి హిట్టవ్వాలని చరణ్ తన వివరణ ఇచ్చాడు.

PREV
click me!

Recommended Stories

Avatar 3 Review: అవతార్‌ 3 మూవీ రివ్యూ, రేటింగ్‌.. జేమ్స్ కామెరూన్‌ ఇక ఇది ఆపేయడం బెటర్‌
Chiranjeevi, Mahesh Babu సినిమాలతో పోటీ పడి టాప్ 5లో నిలిచిన హీరో, టాలీవుడ్ రాజకీయాలపై ఓపెన్ కామెంట్స్