రకుల్ స్టన్నింగ్ డ్యాన్స్.. వీడియో వైరల్

Published : May 08, 2019, 04:30 PM ISTUpdated : May 08, 2019, 04:32 PM IST
రకుల్ స్టన్నింగ్ డ్యాన్స్.. వీడియో వైరల్

సారాంశం

స్పైడర్ తరువాత తెలుగులో చాలా వరకు అవకాశాలను పోగొట్టుకున్న రకుల్ ప్రీత్ సింగ్ మళ్ళీ బౌన్స్ బ్యాక్ అయ్యేందుకు తీవ్రంగా శ్రమిస్తోంది. సౌత్ లో అరకొర అవకాశాలు ఎన్ని వచ్చినా చేసుకుంటూ వెళుతున్న అమ్మడు బాలీవుడ్ లో  కూడా మంచి ఆఫర్స్ అందుకుంటూ కెరీర్ ను ఒక లెవెల్లో కొనసాగిస్తోంది. 

ఇక ప్రస్తుతం బేబీకి సంబందించిన ఒక వీడియో వైరల్ అవుతోంది. అందులో ఆమె తన స్టన్నింగ్ డ్యాన్స్ తో అదరగొట్టేసింది. ఫిట్ నెస్ తోనే ఎక్కువగా ఎట్రాక్ట్ చేసే రకుల్.. కూల్ స్టెప్స్ తో మరింతగా ఆకర్షించింది. ఆమెతో పాటు బాలీవుడ్ కోరియేగ్రాఫర్ మెల్విన్ కూడా స్టెప్పులేశాడు.

దే దే ప్యార్ దే సినిమా ప్రమోషన్స్ లో భాగంగా రిలీజ్ చేసిన ఈ వీడియోకు పాజిటివ్ రెస్పాన్స్ వస్తోంది. ఈ సినిమామే 17న గ్రాండ్ గా రిలీజ్ కానుంది. అజయ్ దేవగన్ నటించిన ఈ సినిమాలో రకుల్ పాత్ర చిన్నదే అయినా సినిమాలో హైలెట్ గా నిలుస్తుందని సమాచారం. 

PREV
click me!

Recommended Stories

Sivakarthikeyan: కారు ప్రమాదం నుంచి తప్పించుకున్న శివకార్తికేయన్, నడిరోడ్డుపై గొడవ సెటిల్ చేసిన హీరో
Ashika Ranganath: దాదాపు 30 ఏళ్ళ వయసు తేడా ఉన్న ముగ్గురు హీరోలతో రొమాన్స్.. హీరోయిన్ రియాక్షన్ వైరల్