Rakul Preet: హాట్ మూవ్స్ తో ఫ్లోర్ అదరగొట్టేసిన రకుల్.. నెమలి నాట్యం చేసినట్లే, మైండ్ బ్లోయింగ్

By team teluguFirst Published Jun 24, 2022, 12:33 PM IST
Highlights

హాట్ బ్యూటీ రకుల్ ప్రీత్ సింగ్ టాలీవుడ్ లో క్రేజీ హీరోయిన్ గా కొనసాగుతోంది. రకుల్ ప్రీత్ సింగ్ టాలీవుడ్ లో స్టార్ హీరోల చిత్రాల్లో నటించింది. ఇటీవల రకుల్ కి ఆఫర్స్ తగ్గినప్పటికీ అభిమానుల్లో ఆమె క్రేజ్ మాత్రం తగ్గలేదు. 

హాట్ బ్యూటీ రకుల్ ప్రీత్ సింగ్ టాలీవుడ్ లో క్రేజీ హీరోయిన్ గా కొనసాగుతోంది. రకుల్ ప్రీత్ సింగ్ టాలీవుడ్ లో స్టార్ హీరోల చిత్రాల్లో నటించింది. ఇటీవల రకుల్ కి ఆఫర్స్ తగ్గినప్పటికీ అభిమానుల్లో ఆమె క్రేజ్ మాత్రం తగ్గలేదు. 

బాలీవుడ్ నటుడు జాకీ భగ్నానీతో ప్రేమలో ఉన్నట్లు ఇటీవల రకుల్ ప్రకటించింది. వీరిద్దరూ సోషల్ మీడియా వేదికగా తమ రిలేషన్ షిప్ ని అఫీషియల్ గా ప్రకటించారు. జాకీ భగ్నానీ బాలీవుడ్ లో నటుడిగా రాణిస్తున్నారు. జాకీ వ్యాపార వేత్త కూడా.   

సౌత్ లో బడా స్టార్స్ సరసన నటించిన రకుల్ ప్రస్తుతం హిందీలో మంచి ఆఫర్స్ అందుకుంటోంది. రకుల్ ప్రీత్ సింగ్ అందంగా కనిపిస్తేనే కుర్రాళ్లు ఆగలేరు. అదే అందంగా కనిపిస్తూ డాన్స్ చేస్తూ సోషల్ మీడియా షేక్ అయిపోవాల్సిందే. తాజాగా రకుల్ ప్రీత్ సింగ్ ప్రస్తుతం ఇంటర్నెట్ లో వైరల్ గా మారిన 'భూల్ గయా మజ్ భూరి ను' అనే ఫేమస్ సాంగ్ కి డాన్స్ చేసింది. ఆ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. 

అద్భుతమైన సాంగ్ కి రకుల్ బ్లాక్ డ్రెస్ లో నడుము క్లీవేజ్ అందాలు చూపిస్తూ డాన్స్ చేసింది. రకుల్ హాట్ డాన్స్ మూవ్స్ కి ఫ్లోర్ అదిరిపోయింది అనే చెప్పాలి. రకుల్ నాభి సొగసు చూపిస్తూ డాన్స్ చేస్తుంటే నెమలి నాట్యం చేసినట్లే ఉంది. అందంగా హావ భావాలు ఇస్తూ మ్యూజిక్ తగ్గట్లుగా స్టెప్పులు వేస్తూ రకుల్ విశ్వరూపం ప్రదర్శించింది అనే చెప్పాలి. 

 

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Rakul Singh (@rakulpreet)

నెటిజన్లు రకుల్ డాన్స్ కి ఫిదా అవుతున్నారు. ప్రస్తుతం ఇది తన ఫేవరిట్ సాంగ్ అని రకుల్ కామెంట్ పెట్టింది. రకుల్ డాన్స్ కి మంచు లక్ష్మి కామెంట్ పెట్టింది. ' ఉఫ్.. కిల్ మీ' అంటూ మంచు లక్ష్మీ కామెంట్ చేయడం విశేషం. 

రకుల్ ప్రీత్ సింగ్ ప్రస్తుతం పలు చిత్రాల్లో నటిస్తోంది. తెలుగులో రకుల్ మహేష్ బాబు, రాంచరణ్, ఎన్టీఆర్, అల్లు అర్జున్, రవితేజ లాంటి స్టార్ హీరోల సరసన నటించిన సంగతి తెలిసిందే.  

click me!