రాజమౌళి నా గురువు కాదు: బుల్లితెర బాహుబలి డైరెక్టర్

First Published Jul 11, 2018, 1:23 PM IST
Highlights

నాకు రాజమౌళి గురువు కాదు :  యాట సత్యనారాయణ

తెలుగు సినీ చరిత్రలో బాహుబలి ఎంతటి గౌరవం పోందిందో లెలిసిందే. అలాగే బుల్లి తెరపై కూడా ఆ రేంజ్ గౌరవం మూట కట్టుకున్న స్టార్ సీరియల్ డైరెక్టర్ యాట సత్యనారాయణ. ఆయన బుల్లి తెరపై ఎన్నో విజయవంతమైన సీరియల్స్ తీశారు. ఆయన బుల్లితెర జీవితం ఎలా ప్రారంభమైంది అనేది ఆయన మాటల్లో తెలుసుకుందాం. పూర్తి ఇంటర్వ్యూ  త్వరలో...

                        

click me!