#RRR ఫస్ట్ షెడ్యూల్ ఫినిష్.. మీరు సిద్ధమా?: రాజమౌళి

Published : Dec 06, 2018, 07:41 PM IST
#RRR ఫస్ట్ షెడ్యూల్ ఫినిష్.. మీరు సిద్ధమా?: రాజమౌళి

సారాంశం

ఎన్టీఆర్ - రామ్ చరణ్ ప్రధాన పాత్రల్లో నటిస్తోన్న మల్టీస్టారర్ RRR మొదటి షెడ్యూల్ పూర్తయ్యింది. ఈ విషయాన్నీ చిత్ర యూనిట్ సభ్యులు సోషల్ మీడియా ద్వారా తెలియజేశారు. ముఖ్యంగా రాజమౌళి తెలంగాణ ఎలక్షన్స్ ఉద్దేశించి చేసిన ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. 

నేటితో #RRR మొదటి షెడ్యూల్ ని పూర్తి చేశాం. ఇక ఇప్పుడు నా ఓటును వినియోగించుకోవడానికి సిద్ధంగా ఉన్నాను. మీరు కూడా సిద్ధంగా ఉన్నారా? అంటూ జక్కన్న తెలిపాడు. అదే విధంగా తెలంగాణ ప్రజలందరూ కూడా రేపటి తెలంగాణ భవిష్యత్తు కోసం ప్రతి ఒక్కరు రేపు ఓటు వెయ్యాలని వివరణ ఇచ్చారు. 

అదే తరహాలో దర్శకులు ఇతర కుర్ర హీరోలు కూడా వారి శైలిలో ఓటు హక్కు గురించి వివరిస్తూ అభిమానులు ఓటు తప్పకుండా వెయ్యాలని తెలిపారు. 

PREV
click me!

Recommended Stories

Anasuya: వామ్మో దాని గురించి మాట్లాడితే మరో 10 రోజులు స్టఫ్‌ అయిపోతా.. శివాజీపై మరో విధంగా సెటైర్లు
Bigg Boss తర్వాత నా కళ్లు తెరుచుకున్నాయి.. సింగర్ గీతా మాధురి