సౌత్ సీనియర్ నిర్మాత కన్నుమూత

Published : May 12, 2019, 03:48 PM ISTUpdated : May 12, 2019, 03:50 PM IST
సౌత్ సీనియర్ నిర్మాత కన్నుమూత

సారాంశం

విజయా సంస్థల అధినేత బి.నాగిరెడ్డి కుమారుడు వెంకట్రామి రెడ్డి అనారోగ్యంతో కన్నుమూశారు  గత కొంత కాలంగా  అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఈ రోజు  తుదిశ్వాసను విడిచారు. విజయ బ్యానర్ పై అజిత్ - విజయ్ - ధనుష్ - విశాల్ వంటి హీరోలతో సినిమాలను నిర్మించారు. 

ఆయన గతంలో శ్రీ కృష్ణార్జున యుద్ధం - బృందావనం వంటి బాక్స్ ఆఫీస్ హిట్ చిత్రాలని కూడా నిర్మించారు. ప్రతి ఏడాది ఉత్తమ నిర్మాతలను ప్రోత్సహించేందుకు తండ్రిబి నాగరిరెడ్డి పేరిట  పురస్కరాలు అందిస్తుంటారు. రేపు చైన్నైలో ఆయన అంత్యక్రియలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. వెంకట్రామి రెడ్డి మరణంపట్ల సౌత్ సినీ ప్రముఖులు సంతాపాన్ని తెలియజేశారు. 

PREV
click me!

Recommended Stories

చివరి నిమిషంలో ప్లేట్ తిప్పేశారు, ఇమ్మాన్యుయేల్ కి మొండి చేయి.. బిగ్ బాస్ పై దుమ్మెత్తి పోస్తున్న రోహిణి
చిరంజీవి సినిమా హిట్ అని చెప్పుకున్నారు, కానీ అది ఫ్లాప్.. కుట్ర చేసినందుకు తగిన శాస్తి జరిగిందా ?