తెలివిగా వ్యవహరిస్తే డబ్బు వరదలా పారుతుంది అంటున్న ప్రియాంకాచోప్రా ఆరు లక్షలు ఇస్తేనే ట్వీట్టర్ లో ట్వీట్ చేస్తాను అంటున్న ముద్దుగుమ్మ
ప్రియాంక ఒక్క ట్వీట్ చేయాలంటే అక్షరాలా ఆరులక్షలు ఆమెకు సమర్పించుకోవాల్సిందేట ఆ సమాచారం కచ్చితంగా నాలుగు కోట్లు అంతకు పైగా చూస్తారు కనుక తమకు కచ్చితంగా లాభం ఉంటుందని కొందరు భావిస్తున్నారట! దాంతో ప్రియాంక అడిగిన ఆరు లక్షలు ఆనందంగా సమర్పించుకుంటున్నారట!