ప్రియా వారియర్ కి ఊహించని షాక్!

Published : Sep 21, 2018, 01:50 PM IST
ప్రియా వారియర్ కి ఊహించని షాక్!

సారాంశం

ఒక్క కన్నుగీటుతో ప్రపంచవ్యాప్తంగా క్రేజ్ సంపాదించుకుంది ప్రియా వారియర్. 'ఒరు అడార్ లవ్' సినిమాలోని మాణిక్య మలరాయ పాటలో ఒక సన్నివేశంలో కన్నుకొట్టి యూత్ మొత్తాన్ని తనవైపు తప్పుకుంది. 

ఒక్క కన్నుగీటుతో ప్రపంచవ్యాప్తంగా క్రేజ్ సంపాదించుకుంది ప్రియా వారియర్. 'ఒరు అడార్ లవ్' సినిమాలోని మాణిక్య మలరాయ పాటలో ఒక సన్నివేశంలో కన్నుకొట్టి యూత్ మొత్తాన్ని తనవైపు తప్పుకుంది.

ఈ ఒక్క పాట ఆమెకి బాలీవుడ్ లో సైతం అవకాశాలు వచ్చేలా చేసింది. ఓ పక్క ప్రకటనల్లో మరో పక్క సినిమాలతో బిజీగా గడుపుతోంది ఈ బ్యూటీ. తాజాగా 'ఒరు అడార్ లవ్' సినిమాలో మరో పాటని విడుదల చేసింది చిత్రబృందం. ఈ పాట ప్రస్తుతం యూట్యూబ్ లో ట్రెండ్ అవుతోంది. ఇప్పటివరకు ఈ పాటను పది లక్షల మంది వీక్షించారు.

అయితే తక్కువ సమయంలోనే ఈ సినిమా ఎక్కువ డిస్ లైక్ లు సాధించి రికార్డ్ క్రియేట్ చేసింది. దాదాపు రెండు లక్షల మంది ఈ పాటను డిస్ లైక్ కొట్టారు. ప్రియకి సోషల్ మీడియాలో ఇంత వ్యతిరేకత ఎందుకు వస్తుందనే విషయం ఆమె అభిమానులకు మాత్రం అర్ధం కావడం లేదు. అసలు ఎందుకు ఇలా డిస్ లైక్ లు కొడుతున్నారంటూ సోషల్ మీడియాలో ప్రియా అభిమానులు ప్రశ్నిస్తారు.  

PREV
click me!

Recommended Stories

2025 Box office దగ్గర సునామీ సృష్టించిన చిన్న సినిమాలు, తక్కువ బడ్జెట్ ఎక్కువ కలెక్షన్స్
Mahesh Babu పిల్లలు కింద పడి మరీ నవ్విన వెంకటేష్ సినిమా? ఆ డైరెక్టర్ కు వెంటనే ఛాన్స్ ఇచ్చిన సూపర్ స్టార్