చిరు, రజనీ, కమల్‌, మహేష్‌లకు మోడీ ధన్యవాదాలు.. ఎమన్నారో తెలుసా?

Published : Sep 17, 2020, 06:37 PM IST
చిరు, రజనీ, కమల్‌, మహేష్‌లకు మోడీ ధన్యవాదాలు.. ఎమన్నారో తెలుసా?

సారాంశం

సినీ సెలబ్రిటీలు సైతం ట్విట్టర్‌ ద్వారా ఆయనకు విశెష్‌ తెలిపారు. అయితే ప్రతి ఒక్కరికి మోడీ ప్రతిస్పందిస్తూ వారికి అభినందనలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నారు. 

ప్రధాని నరేంద్రమోడీ గురువారంతో తన 70వ వసంతంలోకి అడుగుపెట్టారు. మోడీ పుట్టిన రోజున దేశ వ్యాప్తంగా ఓ పండుగ వాతావరణం నెలకొంది. రాజకీయ ప్రముఖులు, వ్యాపారవేత్తలు, విదేశీ నాయకులు ఆయనకు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. 

సినీ సెలబ్రిటీలు సైతం ట్విట్టర్‌ ద్వారా ఆయనకు విశెష్‌ తెలిపారు. అయితే ప్రతి ఒక్కరికి మోడీ ప్రతిస్పందిస్తూ వారికి అభినందనలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నారు. చిరంజీవి, రజనీకాంత్‌చ, కమల్‌ హాసన్‌, మోహన్‌లాల్‌, మహేష్‌బాబు, అనిల్‌ కపూర్‌ ఇలా అనేక మందికి మోడీ రిప్లై ఇవ్వడం విశేషం. మోడీ ట్విట్టర్‌లో ఏం చెప్పారో మీరే చూడండి. 
 

PREV
AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories

Dhurandhar vs Avatar 3: అవతార్ 3కి చుక్కలు చూపించిన ధురంధర్.. బాక్సాఫీస్ వద్ద రికార్డ్ కలెక్షన్లు
బాహుబలి కంటే ముందు రమ్యకృష్ణ కెరీర్ లో ఐకానిక్ మూవీ.. 25 ఏళ్ళ తర్వాత తొలిసారి థియేటర్ లో చూస్తూ, వైరల్