లిస్ట్ లో సూపర్ స్టార్ మహేష్ బాబు.. మెగాస్టార్ చిరంజీవి వంతు అయిపోయింది.. ఇక నెక్ట్స్ ప్రభాస్ వంతు వస్తోంది. ఈసారి రచ్చకు రెడీ అవుతున్నారు ప్యాన్స్ ఇంతకీ విషయం ఏంటంటే..?
ఈమధ్య రీరిలీజ్ ల ట్రెండ్ గట్టిగా నడుస్తోంది. స్టార్ హీరోల బర్త్ డేలు కాని.. ఎవరగ్రీన్ సినిమాల వార్షికోత్సవాలు కాని..ఇలా ఏ అకేషన్ ఉన్నా సరే పాత సినిమాలు రీరిలీజ్ చేస్తూ.. సందడి చేస్తున్నారి. అటు ఫ్యాన్స్ కూడా థియేటర్ లో ఫలానా సినిమా చూడలేకపోయాం అని ఫీల్ అవ్వకుండా.. రీ రిలీజ్ పుణ్యమా అని.. థియేటర్ ఎక్సీపీరియన్స్ తో తాము చూడలేని సినిమాలు చూసేస్తున్నారు. దాంతో మేకర్స్ కు ఈ ఫార్ములా బాగా కలిసి వస్తుంది.. భారీగా కలెక్షన్లు కూడా వస్తున్నాయి.
ఈక్రమంలోనే ఇప్పటికే స్టార్ హీరోల సినిమాలు దాదాపు రీరిలీజ్ లు అయిపోయాయి. ఈలెక్కలో రీసెంట్ గా చూసుకుంటే.. ఈనెలలో ఇద్దరు స్టార్ హీరోల సినిమాలు రీరిలీజ్ అయ్యి.. రికార్డ్ బ్రేకింగ్ కలెక్షన్లు సాధించాయి. అగస్ట్ లో బర్త్ డే జరపుకునే స్టార్లు ఎవరో మీకు తెలిసిందే.. ఈనెల 9న సూపర్ స్టార్ మహేష్ బాబు.. ఈ నెల 22న మెగాస్టార్ చిరంజీవి ఈ ఇద్దరు స్టార్లు బర్త్ డేలు జరుపుకున్నారు.
ఈక్రమంలోనే మహేష్ బాబు పుట్టిన రోజు సందర్భంగా ఆయన ఎవర్గ్రీన్ సినిమా మురారి రిలీజ్ అయ్యింది. కలెక్షన్ల జోరు చూపించింది. ఈసినిమాకు భారీ రెస్పాన్స్ వచ్చింది. మహేష్ బాబు ఫ్యాన్స్ థియేటర్లలో అక్షంతలు, పూలతో తెగసందడి చేశారు.. ఇక ఓ జంట అయితే.. మురారి థియేటర్ లో పెళ్ళి కూడా చేసుకున్నారు.
ఇక మెగాస్టార్ చిరంజీవి భర్త్ డే సందర్భంగా.. ఆయన ఎవర్ గ్రీన్ హిట్ సినిమా ఇంద్ర ను రీరిలీజ్ చేశారు మేకర్స్. ఈసినిమా కూడా భారీ స్థాయిలో రెస్పాన్స్ ను సాధించింది. రీరిలీజ్ లో కూడా కోట్ల కలెక్షన్స్ ను కురిపించింది. దాంతో ఇంద్ర టీమ్ ను తన ఇంటికి పిలిపించుకుని సన్మానించారు మెగాస్టార్ చిరంజీవి ఇందులో ప్రొడ్యూసర్ అశ్వినీ దత్ తో పాటు దర్శకుడు బీ గోపాల్, మ్యూజిక్ డైరెక్టర్ మణిశర్మ, కథ అందించిన చిన్న క్రిష్ణ కూడా ఉన్నారు.
ఇక ఇలా రీరిలీజ్ ల ట్రెండ్ నడుస్తుండగా.. ఇప్పుడు మరో ఇద్దరు స్టార్ల వంతు రాబోతోంది. మహేష్ బాబు, చిరంజీవి వంతు అయిపోయింది. ఇక నెక్ట్స్ మన్త్ మరో ఇద్దరు స్టార్ల వంతు రాబోతుంది. వాళ్ళు ఎవరనో కాదు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్.. యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్. ఈ ఇద్దరు స్టార్లు సూపర్ హీట్ సినిమాలు రీరిలీజ్ కు రెడీ అవుతున్నట్టు తెలుస్తోంది. పవన్ కళ్యాణ్ బర్త్ డే సందర్భంగా సెప్టెంబర్ 2కు ముందే ఆయన సూపర్ హిట్ మూవీ గబ్బర్ సింగ్ ను రిలీజ్ చేయబోతున్నట్టు తెలుస్తోంది.
ఇక పాన్ ఇండియా హీరోగా దుమ్మురేపుతున్న యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ బర్త్ డే అక్టోబర్ 23 న ఉండటంతో.. ఆయన బర్త్ డే సందర్బంగా.. ప్రభాస్ మొదటి సినిమా ఈశ్యర్ తో పాటు.. ప్యాన్స్ కు చాలా ఇష్టమైన డార్లింగ్ సినిమాను కూడా రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నట్టు తెలుస్తోంది. మరి ఈ ఇద్దరు స్టార్ల సినిమాలు రీరిలీజ్ లో ఎన్ని రికార్డ్స్ బ్రేక్ చేస్తాయో చూడాలి మరి.