సాహో క్యారెక్టర్ పై క్లారిటీ ఇచ్చిన ప్రభాస్

Published : Aug 11, 2019, 12:25 PM ISTUpdated : Aug 11, 2019, 12:27 PM IST
సాహో క్యారెక్టర్ పై క్లారిటీ ఇచ్చిన ప్రభాస్

సారాంశం

ఇండియన్ సినీ లవర్స్ ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్న హై బడ్జెట్ మూవీ సాహో. ఈ సినిమాపై అంచనాలు ఏ రేంజ్ లో ఉన్నాయో స్పెషల్ గా చెప్పనవసరం లేదు. హెవీ యాక్షన్ థ్రిల్లర్ గా రానున్న సాహో రేంజ్ ని ట్రైలర్ ఇంకాస్త పెంచేసింది. ట్రైలర్ ని బట్టి సినిమాలో ప్రభాస్ పాత్ర ఏమిటో ఒక క్లారిటీ అయితే వచ్చేసింది. 

ప్రభాస్ కూడా ఇటీవల ముంబైలో జరిగిన ప్రెస్ మీట్ లో తన పాత్రపై వివరణ ఇచ్చాడు. ఒక స్పెషల్ కాప్ గా సినిమాలో కనిపించబోతున్నట్లు చెబుతూ ఆ పాత్రలో ఊహించని ట్విస్ట్ కూడా అంటుందని ఒక హింట్ ఇచ్చాడు. ప్రభాస్ స్పెషల్ ఆఫీసర్ గా దేశ రక్షణ కోసం ప్రపంచాన్ని కదిలిస్తున్న మాఫియాతో పోరాడతాడని తెలుస్తోంది. 

అయితే క్లయిమాక్స్ లో ట్విస్ట్ సినిమా యాక్షన్ మోడ్ ని ఒక్కసారిగా మార్చేస్తుందట. ఇక ప్రమోషన్ డోస్ పెంచిన ప్రభాస్ తీరిక లేకుండా రెండు వారాలు ప్రతి ఇండస్ట్రీని టచ్ చేయనున్నాడు. హిందీ - తమిళ్ తెలుగు అలాగే మలయాళ భాషల్లో సాహో ఆగస్ట్ 30న విడుదల కాబోతున్న సంగతి తెలిసిందే. సుజిత్ దర్శకత్వం వహించిన ఈ సినిమాను యూవీ క్రియేషన్స్ భారీ బడ్జెట్ తో నిర్మించింది.   

PREV
click me!

Recommended Stories

100 సినిమాల్లో 44 ప్లాప్ లు, 30 మూవీస్ రిలీజ్ అవ్వలేదు, అయినా సరే ఇండస్ట్రీని ఏలిన స్టార్ హీరో ఎవరో తెలుసా?
భగవంతుడా ఒక్క ఫ్లాప్ ఇవ్వు అని వేడుకున్న చిరంజీవి డైరెక్టర్ ఎవరో తెలుసా? వరుసగా 16 సక్సెస్ లు తట్టుకోలేకపోయాడా?