పూనమ్ పాండే హోలీ సంబరాల వీడియోపై నెటిజన్ల ఫైర్

Published : Mar 13, 2017, 09:44 AM ISTUpdated : Mar 25, 2018, 11:46 PM IST
పూనమ్ పాండే హోలీ సంబరాల వీడియోపై నెటిజన్ల ఫైర్

సారాంశం

పూనమ్ పాండే హోలీ సంబరాల వీడియోపై నెటిజన్ల ఫైర్

పండగ ల సందర్బంగా పలు రకాల వీడియోలను రూపొందించి అందులో అందాలను పూర్తిగా ఆరబోస్తూ సంచలనం సృష్టిస్తున్న పూనమ్ పాండే తాజాగా హోలీ సందర్భాన్ని కూడా ఫుల్లుగా వాడుకుంది . కేవలం టూ పీస్ బికినీ మాత్రమే వేసుకొని రంగులు చల్లుకుంటూ అందాలన్నీ దాదాపుగా చూపించేసింది.

రంగులు చల్లుకుంటూ పూనమ్ ఎగురుతుంటే ఎదఅందాలు ఎగిసి పడుతుంటే ఆ అందాలను చూస్తూ తరించి పోతున్నారు నెటిజన్లు . పూనమ్ హోలీ వీడియో ఇప్పుడు నెట్ లో వైరల్ అవుతోంది . అయితే కొంతమంది ఆ వీడియో ని ఆస్వాదిస్తుండగా మరికొంతమంది మాత్రం పూనమ్ పై ఫైర్ అవుుతన్నారు.

PREV
click me!

Recommended Stories

ఈ హీరోయిన్ నటించిన 4 సినిమాలు డిజాస్టర్లు.. కానీ పేరేమో మరో సావిత్రి
IMDb రేటింగ్ ప్రకారం 2025 లో టాప్ 10 సినిమాలు, సౌత్ సినిమాల ముందు తలవంచిన బాలీవుడ్