స్విమ్మింగ్ పూల్ లో పూజాహెగ్డే హాట్ షో!

Published : Jun 26, 2019, 01:09 PM IST
స్విమ్మింగ్ పూల్ లో పూజాహెగ్డే హాట్ షో!

సారాంశం

బాలీవుడ్ ముద్దుగుమ్మ పూజాహెగ్డే తెలుగులో స్టార్ హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకుంది. 

బాలీవుడ్ ముద్దుగుమ్మ పూజాహెగ్డే తెలుగులో స్టార్ హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకుంది. వరుసగా స్టార్ హీరోల సరసన నటిస్తూ బిజీ హీరోయిన్ గా మారింది. ప్రస్తుతం ఈ బ్యూటీ అల్లు అర్జున్, ప్రభాస్ లాంటి హీరోలతో కలిసి పనిచేస్తోంది.

వెండితెరపై ఎంత బిజీగా ఉన్నా.. సోషల్ మీడియాలో మాత్రం చాలా యాక్టివ్ గా ఉంటుంది ఈ బ్యూటీ. ఎప్పటికప్పుడు హాట్ ఫోటోలను షేర్ చేస్తూ తన ఫాలోయింగ్ పెంచుకుంటూ ఉంటుంది. తాజాగా స్విమ్మింగ్ పూల్ లో తీసుకున్న ఓ ఫోటోని షేర్ చేసింది.

పసుపు రంగు బికినీ వేసుకొని వెనుక నుండి ఫోజిచ్చింది. ఫోటో షేర్ చేసిన కొన్ని గంటల్లోనే ఐదు లక్షలకు పైగా లైకులు వచ్చాయి. ఈ ఫోటో చూసిన అభిమానులు హాట్ గా ఉన్నావంటూ కామెంట్స్ చేస్తున్నారు.

కొందరు తారలు కేవలం వెండితెరపై హాట్ షో చేస్తే పూజా మాత్రం అటు వెండితెరపై ఇటు సోషల్ మీడియాలో తన హాట్ హాట్ భంగిమలతో రెచ్చిపోతోంది!

 

PREV
click me!

Recommended Stories

Malliswari Review: బావ మరదలుగా ఎన్టీఆర్, భానుమతి రొమాన్స్, ఫస్ట్ తెలుగు పాన్ వరల్డ్ మూవీగా మల్లీశ్వరి రికార్డు..
500 కోట్ల ధురంధర్, స్టార్ హీరోలను కూడా భయపెడుతున్న రణ్ వీర్ సింగ్ సినిమా