మహర్షి అమ్మాయ్.. మత్తెక్కిస్తోంది

Published : Feb 10, 2019, 04:36 PM IST
మహర్షి అమ్మాయ్.. మత్తెక్కిస్తోంది

సారాంశం

కెరీర్ మొదట్లో అవకాశాల కోసం కాస్త ఇబ్బంది పడ్డ నార్త్ బ్యూటీ పూజా హెగ్డే ఇప్పుడు మాత్రం బిజీగా మారిపోయింది. అందులోను చేతిలో ఉన్నవి మాములు సినిమాలు కాదు. ఓ వైపు కుర్ర హీరోయిన్స్ మరోవైపు సీనియర్ హీరోయిన్స్ గట్టి పోటీని ఇస్తున్నప్పటికీ మహేష్ ప్రభాస్ వంటి స్టార్ హీరోలతో నటిస్తూ అందరిని ఆకర్షిస్తోంది. 

అసలు మ్యాటర్ లోకి వస్తే.. రీసెంట్ గా బ్యూటీ తన స్టైలిష్ అందాలతో కుర్రకారును మత్తెక్కించే తరహాలో కెమెరాలకు ఫోజిచ్చింది. షార్ట్ జీన్స్ డిఫరెంట్ టాప్ లో హాట్ స్టిల్ ఇచ్చింది. అంతే కాకుండా సోషల్ మీడియాలో ఫోటో షేర్ చేస్తూ నువ్వు డిసైడ్ అయితే ఏ మాంత్రం తగ్గకు.. ఆ నిర్ణయం ఖచ్చితంగా నిన్ను సంతోష పరుస్తుంది అని ఓ కొటేషన్ కూడా ఇచ్చింది. 

దీంతో నెటిజన్స్ కూడా ఈ మహర్షి హీరోయిన్ అందాలకు.. ఆమె ఇచ్చిన క్యాప్షన్ కు ఫిదా అవుతున్నారు. ప్రస్తుతం మహర్షి తో పాటు ప్రభాస్ తో కూడా ఒక రొమాంటిక్ లవ్ స్టోరీలో ఈ హాట్ గర్ల్ నటిస్తోంది. జిల్ దర్శకుడు రాధాకృష్ణ ఆ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు. 

PREV
click me!

Recommended Stories

Deepika Pregnancy: మరోసారి గుడ్ న్యూస్ చెప్పిన దీపికా, రణ్‌వీర్ సింగ్.. కూతురితో కలిసి స్వీట్ సర్‌ప్రైజ్!
మ‌న‌సును క‌దిలించే అంద‌మైన ప్రేమ క‌థ‌.. నిజంగా ప్రేమ ఇంత గొప్పదా.? చ‌ల్ల‌టి వ‌ర్షంలాంటి మూవీ