ప్లాస్టిక్ సర్జరీ కోసం హాట్ యాంకర్ రిక్వెస్ట్!

Published : Dec 10, 2018, 10:56 AM IST
ప్లాస్టిక్ సర్జరీ కోసం హాట్ యాంకర్ రిక్వెస్ట్!

సారాంశం

బుల్లితెరపై ఓ టెలివిజన్ షోతో పాపులారిటీ దక్కించుకున్న ఓ యాంకర్ సినిమాల్లో తన నటనతో క్రేజ్ సంపాదించుకుంది. నటన మాత్రమే కాకుండా తన లుక్స్ పరంగా కూడా ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటుంది. 

బుల్లితెరపై ఓ టెలివిజన్ షోతో పాపులారిటీ దక్కించుకున్న ఓ యాంకర్ సినిమాల్లో తన నటనతో క్రేజ్ సంపాదించుకుంది. నటన మాత్రమే కాకుండా తన లుక్స్ పరంగా కూడా ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటుంది.

ఈ క్రమంలో ప్లాస్టిక్ సర్జరీ చేయించుకోవాలని అనుకున్న ఈ బ్యూటీకి కాస్మోటిక్ సర్జన్ నుండి షాక్ తగిలినట్లు తెలుస్తోంది. ఫిల్మ్ ఇండస్ట్రీలో పెద్ద పెద్ద సెలబ్రిటీలకు ట్రీట్మెంట్ ఇచ్చే ఓ కాస్మోటిక్ సర్జన్ ని ఈ హాట్ యాంకర్ వెళ్లి కలిసిందట. తన ముఖంపై ఉన్న కొన్ని బ్లాక్ స్పాట్స్ ని అలానే దవడ భాగంలో ఉన్న కొవ్వుని తీయడానికి సర్జరీ చేయాలని రిక్వెస్ట్ చేసిందట.

దీనికోసం ఎలా లేదన్న పది లక్షలకు పైనే ఖర్చవుతుందట. దీంతో సదరు యాంకర్.. డాక్టర్ తో డీల్ మాట్లడిందట. తనకు ఈ సర్జరీ ఉచితంగా చేసి పెడితే డాక్టర్ గారి క్లినిక్ కి బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరిస్తానని చెప్పిందట.

ఆమె ప్రవర్తన నచ్చని డాక్టర్ తన ప్రపోజల్ ని రిజక్ట్ చేసినట్లు తెలుస్తోంది. దీంతో ఈ యాంకర్ ముంబైకి వెళ్లి అక్కడ సర్జరీ చేయించుకోవాలని చూస్తోంది. 

PREV
click me!

Recommended Stories

హీరోయిన్ ని నిజంగానే కాలితో తన్నారా ? వెక్కి వెక్కి ఏడుస్తూ బయటకి.. ఎన్టీఆర్ సినిమాపై డైరెక్టర్ కామెంట్స్
1000 కోట్ల సినిమా ను ఒక ఫ్లాప్ మూవీ కోసం వదిలేసుకున్న నాగార్జున, కారణం ఏంటో తెలుసా?