అజ్ఞాతవాసి మూవీ మేకింగ్ వీడియోలు.. ఓ రేంజ్ లో ఎంజాయ్ చేశారు

Published : Dec 21, 2017, 01:17 AM ISTUpdated : Mar 26, 2018, 12:02 AM IST
అజ్ఞాతవాసి మూవీ మేకింగ్ వీడియోలు.. ఓ రేంజ్ లో ఎంజాయ్ చేశారు

సారాంశం

పవర్ స్టార్ పవన్ కల్యాణ్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ కాంబినేషన్ లో వస్తోన్న అజ్ఞాతవాసి సంక్రాంతి కానుకగా జనవరి 10న రిలీజ్ కానున్న అజ్ఞాతవాసి ఈ మూవీ షూటింగ్ కి సంబంధించిన రెండు మేకింగ్ వీడియోలు విడుదల

పవర్‌స్టార్‌ పవన్‌కల్యాణ్‌, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ కాంబినేషన్ లో వస్తోన్న చిత్రం ‘అజ్ఞాతవాసి’. ఈ చిత్రం మేకింగ్‌కు సంబంధించిన రెండు వీడియోలను చిత్ర బృందం బుధవారం విడుదల చేసింది. ఇందులో పవన్‌, త్రివిక్రమ్‌ ల తో పాటు యూనిట్‌ సభ్యులంతా..షూటింగ్ సమయంలో చాలా సరదాగా, సంతోషంగా నవ్వుతూ కనిపించారు. ఓ సన్నివేశంలో పవన్‌ నటన బాగా నచ్చిందని త్రివిక్రమ్‌ షూటింగ్‌ సమయంలో అన్నారు. ప్రస్తుతం ఈ మేకింగ్‌ వీడియోలు అభిమానుల్ని ఆకట్టుకుంటున్నాయి. మీరూ ఓ లుక్కేయండి...

 

PREV
click me!

Recommended Stories

జైలర్ 2 లో తమన్నాకి నో ఛాన్స్.. రజినీకాంత్ తో ఐటెం సాంగ్ లో స్టెప్పులేయబోతున్న బ్యూటీ ఎవరో తెలుసా ?
చిరంజీవి ఫ్రెండ్ తో లవ్ ఎఫైర్ పెట్టుకున్న స్టార్ హీరోయిన్ ? పెళ్లి కాకుండా ఒంటరిగా మిగిలిపోయింది