నితిన్ సరికొత్త కాంబినేషన్!

Published : Jun 23, 2019, 11:26 AM ISTUpdated : Jun 23, 2019, 11:27 AM IST
నితిన్ సరికొత్త కాంబినేషన్!

సారాంశం

యువ హీరో నితిన్ మరో సినిమాను లాంచ్ చేశాడు. చంద్రశేఖర్ యేలేటి దర్శకత్వంలో రకుల్ హీరోయిన్ గా వి.ఆనంద్ ప్రసాద్ నిర్మాతగా నేడు కొత్త చిత్రం పూజా కార్యక్రమాలతో మొదలైంది. ఈ కాంబినేషన్ సరికొత్తగా ఉందని చెప్పవచ్చు. 

అందరూ ఎన్నో ఏళ్లుగా ఇండస్ట్రీతో కొనసాగుతున్నవారే. కానీ మొదటిసారి ఒక సినిమాకు కలిసి పని చేస్తున్నారు. ముఖ్యంగా రకుల్ ప్రీత్ సింగ్ నితిన్ తో మొదటిసారి నటిస్తోంది. ఇదివరకే ఒక ప్రాజెక్ట్ లో ఈ ఇద్దరు స్క్రీన్ షేర్ చేసుకోవాలని అనుకున్నారు. కానీ ఫైనల్ గా యేలేటి సరికొత్త కథ ద్వారా ఈ జోడి సెట్టయ్యింది. 

హైదరాబద్ లో గ్రాండ్ గా పూజా కార్యక్రమాలతో మొదలైన ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ త్వరలోనే స్టార్ట్ కానుంది. ఇక మలయాళం బ్యూటీ ప్రియా ప్రకాష్ వారియర్ కూడా సినిమాలో నటించనుంది. ఎమ్ఎమ్.కీరవాణి సంగీతాన్ని అందించనున్నారు. 

PREV
click me!

Recommended Stories

Demon Pavan : రీతూ తో జంటగా డీమాన్ పవన్ మరో స్పెషల్ షో, స్టేజ్ పై రెచ్చిపోయి రొమాన్స్ చేయబోతున్న జోడి.. నిజమెంత?
2026 కోసం రిషబ్ శెట్టి మాస్టర్ ప్లాన్ రెడీ.. జూనియర్ ఎన్టీఆర్ తో సినిమా చేయబోతన్నాడా?