చిరు కోసం కొత్త పాప

Published : Jun 26, 2019, 02:45 PM ISTUpdated : Jun 26, 2019, 02:46 PM IST
చిరు కోసం కొత్త పాప

సారాంశం

స్టార్ డైరక్టర్ కొరటాల శివ నెక్స్ట్ మెగాస్టార్ తో వర్క్ చేయబోతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే సినిమాకు సంబందించిన ప్రీ ప్రొడక్షన్ పనులన్నీ ముగిశాయి. చిరు సైరా పనులను ముగించుకొని ఒక్కసారి సై అంటే రెగ్యులర్ షూటింగ్ ను మొదలుపెట్టాలని దర్శకుడు ఎదురుచూస్తున్నాడు.   

ఇప్పటికే సైరా షూటింగ్ పనులు ముగిశాయి. పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో పాల్గొంటూనే డబ్బింగ్ పనులను కూడా మెగాస్టార్ ఫినిష్ చేసే పనిలో ఉన్నారు. అసలు మ్యాటర్ లోకి వస్తే.. కొరటాల శివ మెగాస్టార్ పక్కన కొత్త భామను సెలెక్ట్ చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. మెగాస్టార్ స్టార్ స్టామినాకు ప్రస్తుతం ఏ హీరోయిన్ కూడా సరితూగరని మోడల్స్ పై ద్రుష్టి పెడుతున్నారట. 

ఇప్పటికే కొంత మందితో ఆడిషన్స్ కూడా నిర్వహించినట్లు తెలుస్తోంది. నిర్మాత రామ్ చరణ్ కూడా అందరిని ఆకర్షించేలా కొత్త హీరోయిన్ అయితే బావుంటుందని డిసైడ్ అయ్యాడట. ఈ రూమర్స్ పై ఇంకా చిత్ర యూనిట్ నుంచి ఎలాంటి క్లారిటీ రాలేదు. సీనియర్ హీరోయిన్స్ అంతా కుర్ర హీరోలతో కనిపించారు. మెగాస్టార్ తో మళ్ళీ ఏ విధంగా కనిపిస్తారు అనేది పెద్ద సందేహం. అందుకే ఆడియెన్స్ కి సరికొత్త ట్రీట్ ఇచ్చే విధంగా కొత్త మోడల్స్ పై ఓ లుక్కేస్టునట్లు టాక్. 

PREV
click me!

Recommended Stories

Bigg Boss Telugu 9 : తనూజ తో ఐటమ్ సాంగ్ చేయిస్తానన్న ఇమ్మాన్యుయేల్, అడ్డంగా బుక్కైన డీమాన్ పవన్.. హౌస్ లో చివరి రోజు సందడి
Emmanuel Remuneration: ఇమ్మూ రెమ్యూనరేషన్‌ మైండ్‌ బ్లోయింగ్‌.. బిగ్‌ బాస్‌ తెలుగు 9 షోకి ఎంత తీసుకున్నాడంటే?