పార్ట్ 2లో బికినీ వేసుకుని అలా చేయడమే ఆమె పని.. నైట్ మేనేజర్ లో శోభిత పాత్రపై ఆడేసుకుంటున్న నెటిజన్లు

Published : Feb 24, 2023, 04:29 PM IST
పార్ట్ 2లో బికినీ వేసుకుని అలా చేయడమే ఆమె పని.. నైట్ మేనేజర్ లో శోభిత పాత్రపై ఆడేసుకుంటున్న నెటిజన్లు

సారాంశం

తెలుగు అమ్మాయిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన శోభిత నార్త్ బ్యూటీలని మించేలా గ్లామర్ షోలో రెచ్చిపోతోంది. గూఢచారి చిత్రంతో శోభిత మంచి గుర్తింపు దక్కించుకుంది.

తెలుగు అమ్మాయిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన శోభిత నార్త్ బ్యూటీలని మించేలా గ్లామర్ షోలో రెచ్చిపోతోంది. గూఢచారి చిత్రంతో శోభిత మంచి గుర్తింపు దక్కించుకుంది. 30 ఏళ్ల ఈ నాజూకు అందగత్తెకు తెలుగులో మాత్రమే కాకుండా హిందీ, తమిళ భాషల్లో కూడా అవకాశాలు దక్కుతున్నాయి. 

అలాగే అక్కినేని నాగ చైతన్యతో లవ్ ట్రాక్ అంటూ రూమర్స్ కూడా వైరల్ అవుతున్నాయి. కానీ శోభిత మాత్రం ఈ రూమర్స్ కి స్పందించడం లేదు. సోషల్ మీడియాలో శోభిత దూళిపాళ్ల ఎంత హాట్ గా ఫోటో షూట్స్ చేస్తుందో తెలిసిందే. ఆమె హాట్ నెస్ కి అలాంటి పాత్రలే వస్తున్నాయి. రీసెంట్ గా శోభిత నటించిన 'ది నైట్ మేనేజర్' వెబ్ సిరీస్ హాట్ స్టార్ లో రిలీజయింది. 

ఇందిలో శోభిత తనకంటే వయసులో ఎంతో పెద్దవాడైన అనిల్ కపూర్ తో రొమాన్స్ చేయడం, లిప్ కిస్సులు ఇవ్వడం షాకింగ్ గా మారింది. అన్ని ఎపిసోడ్స్ లో గ్లామర్ గా కనిపిస్తూ అలా పక్కన కూర్చుని ఉంటుంది. అప్పుడప్పుడూ బికినీ వేసుకుని బీచ్ లో స్నానం చేస్తూ ఉంటుంది. ఇంతకి మించి ఆమె పాత్ర గురించి చెప్పడానికి ఏమి లేదని నెటిజన్లు ట్రోల్ చేస్తున్నారు. 

కానీ నైట్ మేనేజర్ సిరీస్ కి మాత్రం మంచి స్పందన వస్తోంది.యువ నటుడు ఆదిత్య రాయ్ కపూర్ అద్భుతమైన పెర్ఫామెన్స్ ఇచ్చారు. స్పై డ్రామాగా తెరకెక్కిన ఈ సిరీస్ మొదటి పార్ట్ ప్రస్తుతం స్ట్రీమింగ్ అవుతోంది. అయితే నెటిజన్లు మాత్రం శోభితాని దారుణంగా ట్రోల్ చేస్తున్నారు. 

పార్ట్ 2లో కూడా శోభిత పాత్ర ఏముంటుంది.. మహా అయితే బికినీ వేసుకుని స్విమ్ చేస్తుంది అంటూ షాకింగ్ కౌంటర్లు వేస్తున్నారు. ఈ వెబ్ సిరీస్ లో మాత్రం శోభిత కాస్త ఎక్కువగానే అందాలు ఒలకబోసింది. ఒక సన్నివేశంలో హాఫ్ న్యూడ్ గా కూడా నటించింది. 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Bigg Boss telugu 9 బోరుమని ఏడ్చిన రీతూ, బయటకు వెళ్తూ బాంబ్ పేల్చిన కంటెస్టెంట్
ఆలియా భట్ అదిరిపోయే హెయిర్ స్టైల్స్ , ఈ 5 లుక్స్ ట్రై చేశారా ?