నేనే రాజు నేనే మంత్రి ఫస్ట్ వీక్ కలెక్షన్స్

Published : Aug 18, 2017, 09:39 PM ISTUpdated : Mar 25, 2018, 11:41 PM IST
నేనే రాజు నేనే మంత్రి ఫస్ట్ వీక్ కలెక్షన్స్

సారాంశం

కలెక్షన్స్ లో దూసుకెళ్తున్న నేనే రాజు నేనే మంత్రి తొలి వారం 18.6 కోట్లు సాధించి బ్రేక్ ఈవెన్ కు చేరుకున్న నేనే రాజు నేనే మంత్రి 19 కోట్లకు థియేట్రికల్ రైట్స్ అమ్ముడైనట్లు టాక్, ఇక వచ్చేది లాభాలే

తేజ  దర్శకత్వంలో రానా దగ్గుబాటి హీరోగా నటించిన నేనే రాజు నేనే మంత్రి కలెక్షన్స్ బ్రేక్ ఈవెన్ దశకు చేరుకున్నాయి. వారంతతపు సెలవు, స్వాతంత్ర దినోత్సవం ఇలా వరుస సెలవులతో తొలి వారంలోనే బ్రేక్ ఈవెన్ క్రాస్ చేసింది. రానా కెరీర్ లో సోలో హీరోగా ఓపెనింగ్స్ అత్యధికంగా సాధించిన మూవీగా నేనేరాజు నేనేమంత్రి నిలిచింది. నేనే రాజు నేనే మంత్రి తొలి వారం ఏరియా వారీ వసూళ్ల వివరాలు ఇలా వున్నాయి.

 

నైజాం

 6.28 కోట్లు
సీడెడ్2.15 కోట్లు
ఉత్తరాంధ్ర 2.18 కోట్లు
ఈస్ట్1.38 కోట్లు
వెస్ట్70 లక్షలు
కృష్ణా1.15 కోట్లు
గుంటూరు1.16 కోట్లు
నెల్లూరు43 లక్షలు
  
ఎపి+నైజాం  15.5 కోట్లు
  
కర్ణాటక 1.1కోట్లు
యు.ఎస్.ఎ1.4కోట్లు
ఇతర60 లక్షలు
  
వరల్డ్ వైడ్ టోటల్  18.6 కోట్లు

PREV
click me!

Recommended Stories

నాగార్జున ను 15 ఏళ్లుగా వెంటాడుతున్న అనారోగ్య సమస్య ఏంటో తెలుసా? ఎందుకు తగ్గడంలేదు?
Sivaji: కులం అనేది ఒక ముసుగు మాత్రమే, డబ్బున్నోళ్ల లెక్కలు వేరు.. శివాజీ బోల్డ్ స్టేట్‌మెంట్‌