కొనసాగుతున్న నేనే రాజు నేనే మంత్రి కలెక్షన్స్ హవా..

Published : Aug 28, 2017, 04:58 PM ISTUpdated : Mar 25, 2018, 11:58 PM IST
కొనసాగుతున్న నేనే రాజు నేనే మంత్రి కలెక్షన్స్ హవా..

సారాంశం

రానా హీరోగా తేజ దర్శకత్వంలో తెరకెక్కిన నేనే రాజు నేనే మంత్రి నేనే రాజు నేనే మంత్రి కలెక్షన్ల వెల్లువ వినాయక చవితి వరకే 25కోట్ల షేర్ వస్తుందని అంచనా

రానా దగ్గుబాటి, తేజల కాంబినేషన్ లో వచ్చిన  ‘నేనే రాజు నేనే మంత్రి’ సూపర్ హిట్ కొట్టి 3వ వారంలోకి అడుగుపెట్టింది. అద్భుతమైన పొలిటికల్ డ్రామా, సెంటిమెంట్ తో తెరకెక్కిన ఈ చిత్రం ఆదినుంచి విపరీతమైన క్రేజ్ తెచ్చుకుంది.  

 

మొత్తానికి  ‘నేనే రాజు నేనే మంత్రి’ చిత్రంతో దర్శకుడు తేజకు పదేళ్ల తర్వాత పెద్ద హిట్, రానా కెరీర్లో బిగ్ హిట్ అనిపించుకుంది.  ఇక ఈ సినిమాతో నితిన్ ‘లై’,  బోయపాటి శ్రీనివాస్, బెల్లంకొండ శ్రీనివాస్ ‘జయ జానకి నాయక’ చిత్రాలు ఒకేసారి విడుదలైనప్పటికీ కలెక్షన్ల విషయంలో  ‘నేనే రాజు నేనే మంత్రి’ సూపర్ హిట్ కొట్టి కలెక్షన్ల పరంగా దూసుకు వెళ్తుంది.    వినాయకచవితి వీకెండ్‌తో 25 కోట్ల షేర్ మార్క్ అందుకోనుందని ట్రేడ్ టాక్.

 

 

 

2 వారాల వసూళ్లు ఏరియాల కలెక్షన్లు :

 

నైజాం : 7.85

 

ఉత్తరాంధ్ర : 2.62 

 

సీడెడ్ : 2.5 

 

ఈస్ట్ : 1.70 

 

గుంటూరు : 1.42

 

కృష్ణ : 1.39 

 

వెస్ట్ : 92 లక్షలు

 

నెల్లూరు : 55 లక్షలు 

 

టోటల్ నైజాం + ఆంధ్రప్రదేశ్ : 18 కోట్ల 95 లక్షలు 

 

వరల్డ్ వైడ్ : 23 కోట్ల 50 లక్షలు

PREV
click me!

Recommended Stories

850 కోట్లతో యానిమల్‌ కు షాక్ ఇచ్చిన ధురందర్, ప్రపంచవ్యాప్తంగా వసూళ్ల వర్షం
1300 కోట్లతో బాక్సాఫీస్ క్వీన్ గా నిలిచిన హీరోయిన్ ఎవరు? 2025 లో టాప్ 5 స్టార్స్ కలెక్షన్లు