వైరల్ పిక్: హాట్ గా మారిన చిరుత పిల్ల..!

Published : Nov 22, 2018, 09:09 PM IST
వైరల్ పిక్: హాట్ గా మారిన చిరుత పిల్ల..!

సారాంశం

photo courtesy: maxim చిరుత సినిమా ద్వారా తెలుగుతెరకు పరిచయమైనా బ్యూటీ నేహా శర్మ. కెరీర్ మొదట్లోనే మెగా పవర్ స్టార్ డెబ్యూ సినిమాలో దర్శనమిచ్చిన అమ్మడు అనుకున్నంత రేంజ్ లో స్టార్ డమ్ తెచ్చుకోలేకపోయింది. 

చిరుత సినిమా ద్వారా తెలుగుతెరకు పరిచయమైనా బ్యూటీ నేహా శర్మ. కెరీర్ మొదట్లోనే మెగా పవర్ స్టార్ డెబ్యూ సినిమాలో దర్శనమిచ్చిన అమ్మడు అనుకున్నంత రేంజ్ లో స్టార్ డమ్ తెచ్చుకోలేకపోయింది. ఆ తరువాత కుర్రాడు అనే సినిమాలో చేసినప్పటికీ అవకాశాలు రాకపోవడంతో నార్త్ సైడ్ ట్రయల్స్ వేసి బాగానే బిజీ అయ్యింది. 

బాలీవుడ్ లో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న ఈ హాట్ బ్యూటీ అప్పుడపుడు హాట్ ఫొటో షూట్స్ తో సోషల్ మీడియాలో రచ్చ చేస్తోంది. ముఖ్యంగా హాట్ హాట్ లుక్స్ తో కుర్రకారును ఎక్కువగా ఆకర్షిస్తోంది. రీసెంట్ గా ఓ మ్యాగజైన్ కి ఇచ్చిన ఫొటో షూట్ లో రెడ్ హాటీ చిల్లిలా ఘాటు అందాలను ప్రదర్శించింది. 

చిట్టిపొట్టి డ్రెస్సుల్లో నవ్వుతు కనిపించిన నేహా ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. ఇక ఈ హాట్ బ్యూటీ ప్రస్తుతం ఒక బాలీవుడ్ సినిమాతో పాటు మళయాలంలో ఒక  ప్రాజెక్ట్ కోసం డేట్స్ ఇచ్చినట్లు తెలుస్తోంది. 

PREV
click me!

Recommended Stories

Rajini Kamal Movie: రజినీకాంత్ తో సినిమా ఎప్పుడు? కమల్ హాసన్ ఓపెన్‌ కామెంట్స్..
Ustaad Bhagat Singh Collection: పవన్ కళ్యాణ్ అభిమానులకు రెండో రోజు షాక్ ఇచ్చిన కలెక్షన్లు..