అడల్ట్ కామెడీని సపోర్ట్ చేసిన స్టార్ హీరో.. నెటిజన్స్ ఫైర్!

Published : Aug 19, 2018, 11:20 AM ISTUpdated : Sep 09, 2018, 12:29 PM IST
అడల్ట్ కామెడీని సపోర్ట్ చేసిన స్టార్ హీరో.. నెటిజన్స్ ఫైర్!

సారాంశం

ఆ అమ్మాయి బుద్ది లేకుండా జోక్ చేస్తే.. దాన్ని సపోర్ట్ చేస్తూ హృతిక్ రీట్వీట్ చేయడమేంటని అతడిపై మండిపడుతున్నారు. హృతిక్ కి వ్యతిరేకంగా ట్రోలింగ్ కూడా మొదలైంది

బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్ ఇప్పుడిప్పుడే వివాదాల నుండి బయట పడుతున్నాడు. కంగనా రనౌత్ కాంట్రవర్సీ సద్దుమణుగుతుందనుకుంటున్న తరుణంలో ఈ స్టార్ హీరో చేసిన ఓ కామెంట్ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. రీసెంట్ గా లేడీ కమెడియన్ సుముఖి సురేశ్ 'లస్ట్ స్టోరీస్' వెబ్ సిరీస్ ని టచ్ చేస్తూ ఓ అడల్ట్ జోక్ వేసింది. అమ్మాయిలు రాధికా ఆప్టే లాగా ధైర్యంగా ఉండాలి.

అది స్వయం సంతృప్తిలోనైనా సరే.. సో మీరు ఇంటికి వెళ్లగానే సెక్స్ మ్యూజిక్ ఆన్ చేసుకొని హృతిక్ ని తల్చుకోండి అంటూ బోల్డ్ గా కొన్ని వ్యాఖ్యలు చేసింది. ఈ కామెడీకి హృతిక్ రిప్లై చేస్తూ.. చూడడానికి అసహ్యంగా ఉన్నా ఒక వైపు సంతోషంగా ఉంది. ఆ మూడ్ లో నా పేరుని వాడడం ఓ రకమైన కాంప్లిమెంట్ అంటూ ట్వీట్ చేశాడు. హృతిక్ ఇలాంటి ట్వీట్ చేయడం ఏంటని జనాలు ఆశ్చర్యపోతున్నారు.

ఆ అమ్మాయి బుద్ది లేకుండా జోక్ చేస్తే.. దాన్ని సపోర్ట్ చేస్తూ హృతిక్ రీట్వీట్ చేయడమేంటని అతడిపై మండిపడుతున్నారు. హృతిక్ కి వ్యతిరేకంగా ట్రోలింగ్ కూడా మొదలైంది. 

PREV
click me!

Recommended Stories

Bigg Boss 9 Finale Voting : కళ్యాణ్ పడాల , తనూజ మధ్య అసలు పోటీ.., ఫినాలే ఓటింగ్ లో ఎవరు ముందున్నారంటే?
Bigg Boss Telugu 9: రీతూ కాదు, తనూజ వెంటపడేవాడిని.. షాకిచ్చిన డీమాన్‌ పవన్‌.. బిగ్‌ బాస్‌ ఎమోషనల్‌ జర్నీ