40+ పిల్ల.. ఫిట్నెస్ తో చంపేస్తోందిగా!

Published : Apr 05, 2019, 03:06 PM IST
40+ పిల్ల.. ఫిట్నెస్ తో చంపేస్తోందిగా!

సారాంశం

టాలీవుడ్ లో చేసింది రెండు సినిమాలే అయినా ప్రీతీ జింతను అంత ఈజీగా ఎవరు మర్చిపోలేరు. సొట్టబుగ్గలతో సరికొత్త హీరోయిన్ గా15 ఏళ్ల క్రీతం బాగా పాపులర్ అయిన అమ్మడు బాలీవుడ్ ను షేక్ చేసింది. అసలు మ్యాటర్ లోకి వస్తే నాలుగు పదుల వయసొచ్చినా కూడా ప్రీతీ అందం ఏ మాత్రం చెక్కు చెదరలేదు. 

ఫిట్నెస్ లో అమ్మడు తీనుకునే జాగ్రత్తలు అన్ని ఇన్నీకావు. రీసెంట్ గా సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన ఒక పిక్ ని చుస్తే ఎవ్వరైనా షాకి అవ్వాల్సిందే. జంప్ చేస్తూ ఇచ్చిన స్టిల్ అదిరిపోయింది. దీంతో 40 దాటినా కూడా ప్రీతి సొగసులు ఏ మాత్రం మారలేదని పాజిటివ్ గా కామెంట్ చేస్తున్నారు. 

ప్రస్తుతం ప్రీతీ ఐపీఎల్ తో చాలా బిజీగా ఉంది. అశ్విన్ సారథ్యంలో ప్రీతీ టీమ్ కింగ్స్ ఎలెవన్ పంజాబ్ విజయాలతో టోర్నీని స్టార్ట్ చేసింది. అయితే ఇంతవరకు అమ్మడు ఐపీఎల్ ట్రోపిని ముద్దాడే అవకాశం రాలేదు. మరి ఈ సరైన మేడమ్ కి అవకాశం వస్తుందో లేదో చూడాలి

PREV
click me!

Recommended Stories

భార్యతో పదేళ్ల ప్రేమను సెలబ్రేట్ చేసుకున్న రిషబ్ శెట్టి..బ్యూటిఫుల్ ఫోటోస్ వైరల్
Medha Rana: బోర్డర్ 2తో ప్రేక్షకుల మనసు గెలిచిన నటి ? ఆమె కుటుంబ సభ్యులంతా..