బ్రేకింగ్: నటుడు నర్సింగ్ యాదవ్ కన్నుమూత

Siva Kodati |  
Published : Dec 31, 2020, 09:07 PM IST
బ్రేకింగ్: నటుడు నర్సింగ్ యాదవ్ కన్నుమూత

సారాంశం

2020 వెళుతూ వెళుతూ తెలుగు చిత్ర సీమలో మరో విషాదాన్ని నింపింది. ప్రముఖ నటుడు నర్సింగ్ యాదవ్ గురువారం కన్నుమూశారు. ఆయన వయసు 57 సంవత్సరాలు

2020 వెళుతూ వెళుతూ తెలుగు చిత్ర సీమలో మరో విషాదాన్ని నింపింది. ప్రముఖ నటుడు నర్సింగ్ యాదవ్ గురువారం కన్నుమూశారు. ఆయన వయసు 57 సంవత్సరాలు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న నర్సింగ్ యాదవ్ ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.

పలు సినిమాల్లో కామెడీ, విలన్ పాత్రల్లో మెప్పించిన నర్సింగ్ యాదవ్.. తెలుగు, తమిళ, హిందీ భాషల్లో కలిపి సుమారు 300 చిత్రాల్లో నటించారు. ఆయన మరణం పట్ల టాలీవుడ్ ప్రముఖులు సంతాపం తెలియజేశారు.

PREV
click me!

Recommended Stories

2025లో వీరే తోపు బ్యాటర్లు.. టీమిండియాలో తురుమ్ ఖాన్లు.. లిస్టులో ఎవరున్నారంటే.?
'కమల్‌ హసన్‌తో విడిపోవడం వెనుక అసలు కారణం అదే.. ఆమెకు ఏం తెలియదు.!'