నాని రీసెంట్ చిత్రాల ప్రీ రిలీజ్ బిజినెస్ లు ఇవిగో.....స్టెప్ బై స్టెప్ మతి పోతుంది

Published : Mar 28, 2023, 12:15 PM IST
 నాని రీసెంట్ చిత్రాల ప్రీ రిలీజ్ బిజినెస్ లు ఇవిగో.....స్టెప్ బై స్టెప్ మతి పోతుంది

సారాంశం

మెట్టు నుంచి మెట్టు ఎక్కుతున్న నాని రీసెంట్ చిత్రాల ప్రీ రిలీజ్ బిజినెస్ లు వివరాలు చూద్దాం.  


కేవలం తనకున్న  ప్రతిభను  మాత్రమే నమ్ముకొని  తన  కష్టంతో పైకొచ్చిన నటుల్లో హీరో నాని ఒకరు. కెరీర్ ప్రారంభంలో అసిస్టెంట్ డైరెక్టర్ గా కెరీర్ ప్రారంభించిన నాని.. ఇప్పుడు హీరోగా వెండితెరపై తన మార్క్ చూపిస్తున్నారు.  తన న్యాచురల్ యాక్టింగ్ తో ప్రేక్షకులకు దగ్గరవుతున్న సంగతి తెలిసిందే. దసరా( Dasara ) మూవీ నాని కెరీర్ లో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్ గా నిలవడంతో పాటు నాని కోరుకున్న సక్సెస్ ను అందిస్తుందని ఫ్యాన్స్ భావిస్తున్నారు.  ఈ నేపధ్యంలో మెట్టు నుంచి మెట్టు ఎక్కుతున్న నాని రీసెంట్ చిత్రాల ప్రీ రిలీజ్ బిజినెస్ లు వివరాలు చూద్దాం. దాంతో నాని ఎదుగుదల ఏంటో మనకు తెలుస్తుంది.

దసరా - 50.00cr

అంటే సుందరానికి - 30.00cr

శ్యామ్ సింగరాయ్ - 22.00cr

గ్యాంగ్ లీడర్- 28.00cr

జెర్శీ - 26.00cr

దేవదాస్ ( మల్టీ స్టారర్ ) - 37.20cr

కృష్మార్జున యుద్దం - 26.00cr

MCA - 30.00cr 

నాని మాట్లాడుతూ....హీరోగా సక్సెస్ కానని నేను అనుకున్నానని నా అభిప్రాయం తప్పని తర్వాత అర్థమైందని నాని చెప్పుకొచ్చారు.నాని తాజాగా చెప్పిన విషయాలు వైరల్ అవుతున్నాయి.నాని దసరా సినిమాకు రికార్డ్ రేంజ్ లో బుకింగ్స్ జరుగుతున్నాయి.నానిని అభిమానించే ఫ్యాన్స్ సంఖ్య సైతం పెరుగుతోంది.నాని దసరా సినిమాతో మరోసారి కెరీర్ బిగ్గెస్ట్ హిట్ ను సొంతం చేసుకుని పాన్ ఇండియా హీరోల జాబితాలో స్థానం సంపాదించుకుంటారని ఆశిద్దాం.

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Emmanuel: కట్టే కాలే వరకు ఎంటర్‌టైన్‌ చేస్తా.. బిగ్‌ బాస్‌ మాటలకు ఇమ్మాన్యుయెల్‌ కన్నీటి పర్యంతం
Yogibabu బ్రహ్మానందం కలిసి వస్తే.. నవ్వులు సునామీ వచ్చేది ఎప్పుడంటే?