మెగాస్టార్ స్టైల్ లో నాని గ్యాంగ్ లీడర్

Published : Aug 22, 2019, 03:29 PM ISTUpdated : Aug 22, 2019, 03:38 PM IST
మెగాస్టార్ స్టైల్ లో నాని గ్యాంగ్ లీడర్

సారాంశం

న్యాచురల్ స్టార్ నాని ప్రస్తుతం విక్రమ్ కె కుమార్ డైరెక్షన్ లో గ్యాంగ్ లీడర్ సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. మరికొన్ని రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రానున్న నాని మెగాస్టార్ పై తనకున్న అభిమానాన్ని మరోసారి చాటుకున్నాడు. మెగాస్టార్ టైటిల్ తో సినిమా చేస్తున్న నాని ఆ టైటిల్ తగ్గ స్టైల్ లోనే మెగాస్టార్ కి బర్త్ డే విషెస్ అందించారు.   

మెగాస్టార్ గ్యాంగ్ లీడర్ పోస్టర్ లో స్పెషల్ స్టిల్ ఇచ్చినట్లు నాని కూడా అదే తరహాలో పోస్టర్ ని రిలీజ్ చేసి హ్యాపీ బర్త్ డే మెగాస్టార్ అని పేర్కొన్నాడు. అలాగే మా అందరికి మీరే గ్యాంగ్ లీడర్ మీరే అంటూ ఈ షాట్ సినిమాలో కూడా ఉన్నట్లు నాని చెప్పాడు. అందుకు సంబందించిన ఫొటో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.  

PREV
click me!

Recommended Stories

Dhurandhar 30 Days Collections: జవాన్‌ రికార్డులు బ్రేక్‌ చేసిన ధురంధర్‌.. బాలీవుడ్‌లో నెం 1.. కలెక్షన్లు ఎంతంటే?
Jana Nayakudu Trailer: `భగవంత్‌ కేసరి`ని మక్కీకి మక్కీ దించేసిన విజయ్‌.. కొత్తగా చూపించింది ఇదే.. వాళ్లకి వార్నింగ్‌