ఫస్ట్ లుక్: నాని గ్యాంగ్ సెట్టయింది

Published : Jul 15, 2019, 08:22 PM IST
ఫస్ట్ లుక్: నాని గ్యాంగ్ సెట్టయింది

సారాంశం

  జెర్సీ సినిమాతో మొత్తానికి ఒక హిట్ అందుకొని సక్సెస్ ట్రాక్ లోకి వచ్చిన నాని నెక్స్ట్ మరో డిఫరెంట్ సినిమాతో రెడీ అవుతున్నాడు.  విక్రమ్ కె కుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న గ్యాంగ్ లీడర్ తో ఎలాగైనా బాక్స్ ఆఫీస్ హిట్ అందుకోవాలని చూస్తున్నాడు.

ఇక ఫైనల్ గా సినిమా ఫస్ట్ లుక్ ని కూడా రిలీజ్ చేశాడు. వివిధ ఏజ్ గ్రూప్స్ కలిగిన లేడీస్ తో కలిసి నాని కనిపిస్తున్నాడు. అయితే ఇది రివెంజ్ డ్రామా అని దర్శకుడు పోస్టర్ లోనే క్లారిటీ ఇచ్చేశాడు.. బామ్మ వరలక్ష్మి  ప్రియ స్వాతి  చిన్ను అంటూ నాని కూడా రివెంజ్ అంతా ఏకమైనట్టు వివరణ ఇచ్చాడు. 

గ్యాంగ్ లీడర్ ఫస్ట్ లుక్ తో ఆకట్టుకున్న చిత్ర యూనిట్ నెక్స్ట్ టీజర్ ను రిలీజ్ చేసేందుకు సిద్దమవుతుంది. మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తోన్న ఈ సినిమాకు అనిరుధ్ సంగీతం అందిస్తున్నాడు. 

PREV
click me!

Recommended Stories

Kalyan Padala Remuneration: కళ్యాణ్ పడాల పారితోషికం, ప్రైజ్ మనీ ఎంత? విజేతకు అందే కళ్లు చెదిరే బహుమతులు ఏవో తెలుసా?
Sanjjanaa Galrani: తన హీరోయిన్ సంజనకే ఝలక్ ఇచ్చిన శ్రీకాంత్.. ఎలా ఎలిమినేట్ చేశాడో తెలుసా ?