పునీత్‌ మరణ వార్త హార్ట్ బ్రేక్‌ అయ్యిందంటున్న తారలు.. మోహన్‌బాబు, మహేష్‌, ఎన్టీఆర్‌..స్టార్స్ సంతాపం

Published : Oct 29, 2021, 04:30 PM ISTUpdated : Oct 29, 2021, 04:36 PM IST
పునీత్‌ మరణ వార్త హార్ట్ బ్రేక్‌ అయ్యిందంటున్న తారలు.. మోహన్‌బాబు, మహేష్‌, ఎన్టీఆర్‌..స్టార్స్ సంతాపం

సారాంశం

పవర్‌ స్టార్‌ పునీత్‌ రాజ్‌ కుమార్‌ మరణంతో సినీ వర్గాలు షాకి గురవుతున్నారు. తమ హార్ట్ బ్రేక్ అయ్యిందంటున్నారు. పునీత్‌ మరణ వార్త జీర్ణించుకోలేకపోతున్నామంటున్నారు. అభిమానులు ఓ వైపు శోకసంద్రంలో మునిగిపోతుంటే, సినీ ప్రముఖలు, హీరోలు, దర్శకులు, నిర్మాతలు, నటులు, హీరోయిన్లు తీవ్ర సంతాపాన్ని తెలియజేస్తున్నారు. హార్ట్ బ్రేక్‌ అయ్యిందంటున్నారు. 

మోహన్‌బాబు స్పందిస్తూ, మహానటుడు రాజకుమార్ అంటే కన్నడ రాష్ట్రం. మా కుటుంబానికి వారి కుటుంబానికి అత్యంత సాన్నిహిత్యం.  రాజకుమార్ గారి కుమారుడు పునీత్ రాజకుమార్ అకాలమరణం చెందిన వార్త విని ఆశ్చర్యపోయాను. ఇది కన్నడ సినీ పరిశ్రమకే కాదు... యావద్ భారతదేశ సినీ పరిశ్రమకి తీరని లోటన్నారు. 

మహేస్‌ స్పందిస్తూ, 

ఎన్టీఆర్‌ స్పందిస్తూ, 

రానా స్పందిస్తూ, 

వెంకటేష్‌ స్పందిస్తూ, 

రామ్‌ చరణ్‌ స్పందిస్తూ, 

సోనూ సూద్‌ స్పందిస్తూ, 

PREV
AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Articles on
click me!

Recommended Stories

చిరంజీవితో కలిసి 15 చిత్రాల్లో నటించింది.. కానీ చుక్కలు చూపించింది.! ఆ స్టార్ హీరోయిన్ ఎవరంటే
Gunde Ninda Gudi Gantalu Today 12 డిసెంబర్ ఎపిసోడ్: నీకు ముందే పిల్లలు ఉన్నారా? రోహిణిపై మీనా అనుమానం, ప్రభావతి తిక్క కుదర్చడానికి సుశీలమ్మ ఎంట్రీ...