కేసీఆర్ గారు ఇది మీకే సాధ్యం: మోహన్ బాబు

Published : Dec 11, 2018, 08:45 PM IST
కేసీఆర్ గారు ఇది మీకే సాధ్యం: మోహన్ బాబు

సారాంశం

తెలంగాణ రాష్ట్ర ముందస్తు ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ ఘన విజయం సాధించింది. గత ఏడాది గజ్వేల్ నియోజకవర్గంలో 19,366 ఓట్లతో విజయాన్ని దక్కించుకొని విజయాన్ని అందుకున్న కేసీఆర్ ఈ సారి అంతకంటే ఎక్కువగా 50 వేలకు పైగా మెజారిటీని అందుకున్నాడు

తెలంగాణ రాష్ట్ర ముందస్తు ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ ఘన విజయం సాధించింది. గత ఏడాది గజ్వేల్ నియోజకవర్గంలో 19,366 ఓట్లతో విజయాన్ని దక్కించుకొని విజయాన్ని అందుకున్న కేసీఆర్ ఈ సారి అంతకంటే ఎక్కువగా 50 వేలకు పైగా మెజారిటీని అందుకున్నాడు.

దీంతో సినీ, రాజకీయ ప్రముఖులు కేసీఆర్ ని అభినందిస్తూ ట్వీట్లు చేస్తున్నారు. తాజాగా మోహన్ బాబు.. కేసీఆర్ ని అభినందనలు తెలుపుతూ ప్రెస్ నోట్ ని విడుదల చేశారు. ''ఎన్నికలకు ముందు ఫిల్మ్ నగర్ దైవ సన్నిదానం ప్రాంగణంలో కేసీఆర్ గారు గెలవాలని కోరుకుంటున్నాను.

తథాస్తు దేవతలు తథాస్తు అన్నారు. ప్రజలు అధ్బుతమైన, అనితరసాధ్యమైన విజయాన్ని అందించారు. కేసీఆర్ గారు ఇది మీకే సంభవం. మీ విజయ పరంపర ఇలానే కొనసాగాలని కోరుకుంటూ.. మీ మంచు మోహన్ బాబు'' అని ప్రకటనలో తెలిపారు. 
 

ఈ విజయానికి మీరు అర్హులు.. కేటీఆర్ పై మహేష్ ట్వీట్!

అందుకే కేసీఆర్ ను మరోసారి గెలిపించారు: సూపర్ స్టార్ కృష్ణ

టీఆరెస్ పార్టీకి సినీ వరల్డ్ నుంచి విషెస్ వెల్లువ!

టీఆరెస్ పార్టీ గెలుపుపై నాని ట్వీట్!

PREV
click me!

Recommended Stories

Tollywood Senior Heroes: దసరా నుంచి సంక్రాంతి వరకు, క్యూ కట్టిన సీనియర్ హీరోలు..300 కోట్లు కొట్టే బొమ్మ ఏది ?
Panchanama Review: ఉదయభాను నిర్మించిన 'పంచనామా' సిరీస్ రివ్యూ.. ఒక్క క్లూతో కూపీ మొత్తం లాగిన పోలీస్