మెగా ఫ్రెమ్.. ఇంగ్లీష్ శ్రీమంతం బేబీ షవర్!

Published : Nov 19, 2018, 08:11 PM IST
మెగా ఫ్రెమ్.. ఇంగ్లీష్ శ్రీమంతం బేబీ షవర్!

సారాంశం

మెగాస్టార్ చిరంజీవి గారాల కూతురు శ్రీజ ఇంగ్లీష్ శ్రీమంతంను గ్రాండ్ గా నిర్వహించారు. గ్రాండ్ గా అంటే కేవలం దగ్గరి బంధువుల మధ్యన హ్యాపీగా నిర్వహించారు.

మెగాస్టార్ చిరంజీవి గారాల కూతురు శ్రీజ ఇంగ్లీష్ శ్రీమంతంను గ్రాండ్ గా నిర్వహించారు. గ్రాండ్ గా అంటే కేవలం దగ్గరి బంధువుల మధ్యన హ్యాపీగా నిర్వహించారు. ప్రస్తుతం అందుకు సంబందించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.  

రామ్ చరణ్ సతీమణి ఉపాసన ఆధ్వర్యంలో ఈ వేడుక జరిగింది. బేబీ షవర్ అంటూ సెలబ్రేట్ చేసిన ఈ ఫంక్షన్ లో మెగా ఫ్యామిలీ యువకులు బాగా ఎంజాయ్ చేశారు. ఇక సపరేట్ మ్యూజిక్ బ్యాండ్ కూడా సెట్ చేశారు. అల్లు అర్జున్ - స్నేహ రెడ్డి దంపతులు కూడా వేడుకలో సందడి చేశారు. 

మెయిన్ గా ఒక ఫ్రెమ్ లో రామ్ చరణ్ - ఉపాసనతో కలిసి శ్రీజ, కళ్యాణ్ ఇచ్చిన స్టిల్ అందరిని ఆకట్టుకుంటోంది. ఈ మెగా డాటర్ కు అభిమానులు కూడా వారి స్టైల్ లో విషెస్ అందిస్తున్నారు.

PREV
click me!

Recommended Stories

Kota Srinivasa Rao: చిరంజీవి, పవన్ కళ్యాణ్ లేకపోతే అసలు అతడెవరు ? దుమ్ము దులిపేసిన కోట శ్రీనివాసరావు
Samantha New Project: ప్రెగ్నెన్సీలోనూ సమంత డేర్‌ స్టెప్‌, ఓటీటీకి గ్రీన్‌ సిగ్నల్‌.. ఏం చేయబోతుందంటే?