నగ్నంగా నటించడంపై అలా... అబ్బో ఎవరు చెప్పారో

Published : May 13, 2017, 10:51 AM ISTUpdated : Mar 25, 2018, 11:39 PM IST
నగ్నంగా నటించడంపై అలా... అబ్బో ఎవరు చెప్పారో

సారాంశం

సాహసం శ్వాసగా సాగిపో చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన మంజిమా మోహన్ ఆ తర్వాత తెలుగులో ఆఫర్లు లేకున్నా తమిళంలో రెండు సినిమాల్లో నటిస్తున్న మంజిమ ఓ పాలోవర్ నగ్నంగా నటిస్తే చూడాలని ఉందని అడగటంతో రిప్లై ఇచ్చిన మంజిమ

మంజిమా మోహన్ గుర్తుందిగా.. యువసామ్రాట్ నాగచైతన్య సరసన సాహం శ్వాసగా సాగిపో సినిమాలో హీరోయిన్ గా నటించింది. ఈ కేరళ కుట్టి తెలుగు వారికి తెలిసిన హీరోయినే. ఇంకా ఇప్పుడిప్పుడే కెరీర్ ను పట్టాలెక్కించే పనిలో ఉంది. ప్రస్థుతం తమిళంలో ఓ రెండు చిత్రాల్లో నటిస్తోంది.

 

పెద్దగా గ్లామరస్ గా కనిపించటానికి ఇష్టపడని హీరోయిన్స్ లో మంజిమా మోహన్ ముందుంటుంది. అంత అందగత్తె కాకున్నా... హైటూ వెయిటూ అంతేం  కాకున్నా... తన ముఖంలో ఎట్రాక్షన్ మాత్రం ఎక్కువే. మంజిమ రీసెంట్ గా నగ్నంగా నటించడం గురించి ఆసక్తికరమైన కామెంట్స్ చేసింది.

 

మీలాంటి వాళ్లు నగ్నంగా నటిస్తే బాగుంటుందని ఒక ఫేస్ బుక్ పాలోయర్ చేసిన వ్యాఖ్యలపై ఘాటుగా స్పందించింది మంజిమ. ప్రేక్షకులు హీరోయిన్లు నగ్నంగా నటించాలని కోరుకోరు.. అని మంజిమా అంటోంది. అరకొర దుస్తుల్లో కూడా హీరోయిన్లను చూడాలని కూడా ప్రేక్షకులు అనుకోరని మంజిమా అంటోంది. అబ్బో.. ఎవరు చెప్పారో ఈమెకు.

PREV
click me!

Recommended Stories

Bigg Boss Telugu 9: రీతూ కాదు, తనూజ వెంటపడేవాడిని.. షాకిచ్చిన డీమాన్‌ పవన్‌.. బిగ్‌ బాస్‌ ఎమోషనల్‌ జర్నీ
ఈ హీరోయిన్ నటించిన 4 సినిమాలు డిజాస్టర్లు.. కానీ పేరేమో మరో సావిత్రి