బంగారం లాంటి నా బ్రదర్.. చరణ్ పై మనోజ్ ట్వీట్!

Published : Mar 27, 2019, 03:41 PM IST
బంగారం లాంటి నా బ్రదర్.. చరణ్ పై మనోజ్ ట్వీట్!

సారాంశం

హీరో మంచు మనోజ్ సోషల్ మీడియాలో ఎంత యాక్టివ్ గా ఉంటారో తెలిసిందే. తన తోటి హీరోల సినిమాలపై పాజిటివ్ గా స్పందిస్తూ వారిలో ఉత్సాహాన్ని నింపుతుంటాడు. 

హీరో మంచు మనోజ్ సోషల్ మీడియాలో ఎంత యాక్టివ్ గా ఉంటారో తెలిసిందే. తన తోటి హీరోల సినిమాలపై పాజిటివ్ గా స్పందిస్తూ వారిలో ఉత్సాహాన్ని నింపుతుంటాడు. తన పాజిటివ్ యాటిట్యూడ్ తో సోషల్ మీడియాలో ఫాలోవర్స్ ని పెంచుకుంటున్నాడు.

తాజాగా రామ్ చరణ్ అభిమానుల నుండి ప్రశంసలు అందుకుంటున్నాడు. ఈరోజు రామ్ చరణ్ పుట్టినరోజు సందర్భంగా మనోజ్ సోషల్ మీడియా వేదికగా పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పాడు.

రామ్ చరణ్ ని హత్తుకున్న ఫోటో అలానే ఆయన చేతిలో చేయెసి స్నేహాన్ని చాటే మరో ఫోటోని సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ.. 'బంగారం లాంటి నా బ్రదర్ రామ్ చరణ్ కి పుట్టినరోజు శుభాకాంక్షలు. నీకెప్పుడూ ఆనందంతో కూడిన బ్లాక్ బస్టర్ జీవితం చేకూరాలని కోరుకుంటున్నాను' అని తన ట్వీట్ లో పేర్కొన్నారు. ఈ ట్వీట్ కి మెగాఫ్యాన్స్ నుండి భారీ స్పందన వస్తోంది. 

PREV
click me!

Recommended Stories

Bigg Boss Telugu 9 Winner Fix: బిగ్‌ బాస్‌ విన్నర్‌ ముందే ఫిక్స్.. అదే జరిగితే సరికొత్త హిస్టరీకి శ్రీకారం
Sara Arjun: ధురంధర్ స్టార్ సారా అర్జున్ రూ.12 కోట్ల లగ్జరీ ఫ్లాట్.. వైరల్ ఫోటోలు