మంచు మనోజ్ కి షాక్ ఇచ్చిన 'ఫసక్' యాప్!

Published : Sep 05, 2018, 01:33 PM ISTUpdated : Sep 09, 2018, 02:05 PM IST
మంచు మనోజ్ కి షాక్ ఇచ్చిన 'ఫసక్' యాప్!

సారాంశం

'ఫసక్' ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ పదం ట్రెండ్ అవుతోన్న సంగతి తెలిసిందే. సాధారణ డైలాగ్స్ ని సైతం తనదైన స్టైల్ లో చెప్పి ఆకట్టుకునే మోహన్ బాబు ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నాడు.

'ఫసక్' ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ పదం ట్రెండ్ అవుతోన్న సంగతి తెలిసిందే. సాధారణ డైలాగ్స్ ని సైతం తనదైన స్టైల్ లో చెప్పి ఆకట్టుకునే మోహన్ బాబు ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నాడు.

అందులో మోహన్ బాబు నటించిన 'ఎం ధర్మరాజు ఎంఏ' సినిమాలో ఓ డైలాగ్ ని ఇంగ్లీష్ లో చెప్పే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో 'ఫసక్' అనే పదాన్ని వాడారు. దీంతో ఈ పదం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. కొందరు ఈ పదాన్ని ఉపయోగిస్తూ రకరకాల మీమ్స్, కామెడీ వీడియోలు చేశారు. ఈ విషయంపై మోహన్ బాబు కూడా పాజిటివ్ గా స్పందించారు.

'ఫసక్' అనే పదం ట్రెండింగ్ అవుతుందని తెలిసి సంతోషంగా అనిపించిందని చెప్పుకొచ్చాడు. తాజాగా 'ఫసక్' అనే పేరుతో ఓ యాప్ కూడా వచ్చినట్లు ఓ అభిమాని ట్విట్టర్ వేదికగా మంచు మనోజ్ కి చెప్పాడు. దీంతో మనోజ్ షాక్ అయ్యాడు. ''అప్పుడే యాప్ కూడానా'' అంటూ రీట్వీట్ చేశాడు. మొత్తానికి మోహన్ బాబు కారణంగా సోషల్ మీడియాకి కల వచ్చిందనే చెప్పాలి. ప్రతి ఒక్కరూ వెతుక్కొని మరి ఫసక్ కామెడీ వీడియోలు చూస్తున్నారు.  

 

సంబంధిత వార్త.. 

'ఫసక్' మీమ్స్ పై మోహన్ బాబు కామెంట్! 

PREV
click me!

Recommended Stories

Rithu Chowdary Eliminate: చివరి నిమిషంలో బిగ్‌ బాస్‌ షాకింగ్‌ ట్విస్ట్, రీతూ ఎలిమినేట్‌.. కారణం ఇదే
2025 Box office దగ్గర సునామీ సృష్టించిన చిన్న సినిమాలు, తక్కువ బడ్జెట్ ఎక్కువ కలెక్షన్స్