మలైక వేసుకున్న ఈ డ్రెస్ కాస్ట్ వింటే షాక్ అవుతారు

Published : Mar 10, 2018, 11:29 AM ISTUpdated : Mar 25, 2018, 11:59 PM IST
మలైక వేసుకున్న ఈ డ్రెస్ కాస్ట్ వింటే షాక్ అవుతారు

సారాంశం

మున్నీ బద్నాం అంటూ భారతదేశాన్ని ఒక ఊపు ఊపేసిన మలైక అరోరా బాలీవుడ్ న్యూ ట్రెండ్ సెట్ చేయడంలో మలైక ముందుంటుంది​ తను వేసుకున్న కాటన్ బ్లండ్ నేవీ డ్రెస్ అక్షరాల లక్షా 60 వేలు

మున్నీ బద్నాం అంటూ భారతదేశాన్ని ఒక ఊపు ఊపేసిన మలైక అరోరా. మోడల్ గా, టీవి ప్రెసెంటర్ గా,  VJ గా డాన్సెర్ గా అందరికి సుపరిచితమే. బాలీవుడ్ న్యూ ట్రెండ్ సెట్ చేయడంలో మలైక ముందుంటుంది. కాసువల్ డ్రస్ తో అయిన టూ పీస్ బికినీ అయినా తన గ్లామర్ తో మంత్రముగ్దుల్ని చేస్తుంది.

 

44 ఏళ్ల వయసుగల ఈ అందాల భామ రీసెంట్ ఒక ట్రెండీ ఔట్ ఫిట్ తో ఇలా ఫోస్ ఇచ్చింది. ఫోస్ ఇచ్చిన మ్యాటర్ పక్కన పెడితే తను వేసుకున్న డ్రెస్ విలువ తెలిస్తే షాక్ అవుతారు. తను వేసుకున్న కాటన్ బ్లండ్ నేవీ డ్రెస్ అక్షరాల లక్షా 60 వేలు. చూస్తుంటే తన వేసుకున్న తర్వాతే ఆ డ్రెస్ కు అంత అందంవచ్చిందనేలా లేదు.

PREV
click me!

Recommended Stories

Bigg Boss Telugu 9: భరణి ఎలిమినేటెడ్.. టాప్ 5 సభ్యులు వీరే, ప్రియురాలి కోసం ఇమ్ము చేయబోతున్న త్యాగం ఇదే
రానా దగ్గుబాటి కెరీర్ లో టాప్ 10 సినిమాలు, అస్సలు మిస్ కాకూడదు.. ఇలాంటి పాత్రలు చేయగలిగిన ఏకైక నటుడు